హన్మకొండ శాసనసభ నియోజకవర్గం

హన్మకొండ శాసనసభ నియోజకవర్గం 1952 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నియోజకవర్గంలో ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హన్మకొండ అసెంబ్లీ సెగ్మెంట్‌ రద్దయింది.

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[1]
సంవత్సరం రిజర్వేషన్ గెలిచిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ప్రత్యర్థి పేరు లింగం పార్టీ మెజారిటీ
2004 జనరల్ మందాడి సత్యనారాయణ రెడ్డి[2] పు టీఆర్ఎస్ దాస్యం వినయ్ భాస్కర్ పు స్వతంత్ర 3148
1999 జనరల్ ధర్మారావు మార్తినేని పు బీజేపీ పి.వి. రంగ రావు పు టీడీపీ 14084
1994 జనరల్ దాస్యం ప్రణయ్ భాస్కర్ పు టీడీపీ పి.వి. రంగ రావు పు కాంగ్రెస్ 15691
1989 జనరల్ పి.వి. రంగ రావు పు కాంగ్రెస్ దాస్యం ప్రణయ్ భాస్కర్ పు స్వతంత్ర 23343
1985 జనరల్ వి. వెంకటేశ్వర రావు   పు టీడీపీ గంధవరపు ప్రసాద్ రావు స్త్రీ కాంగ్రెస్ 7859
1983 జనరల్ సంగంరెడ్డి సత్యనారాయణ[3] పు స్వతంత్ర టి.హయగ్రీవాచారి పు కాంగ్రెస్ 17697
1978 జనరల్ టి.హయగ్రీవాచారి పు కాంగ్రెస్ పి ఉమా రెడ్డి పు జనతా పార్టీ 13020

మూలాలు

మార్చు
  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.
  2. Sakshi (14 November 2022). "మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి కన్నుమూత". Archived from the original on 14 November 2022. Retrieved 14 November 2022.
  3. Sakshi (20 October 2016). "తొలితరం ఉద్యమ నేత..!". Archived from the original on 19 November 2023. Retrieved 19 November 2023.