హవాయి (అరుణాచల్ ప్రదేశ్)
ఈశాన్య భారతదేశం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 2004 ఏర్పడిన అంజా జిల్లా ప్రధాన కార్యాలయం హవాయి పట్టణం .
హవాయి | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°53′7″N 96°48′37″E / 27.88528°N 96.81028°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అరుణాచల్ ప్రదేశ్ |
భాషలు | |
• అధికారక | ఆంగ్లం |
Time zone | UTC+05:30 (IST) |
Vehicle registration | AR |
స్థానం
మార్చుఇది బ్రహ్మపుత్ర నది ఉపనది, లోహిత్ నది ఒడ్డున సముద్ర మట్టానికి 1296 మీటర్ల ఎత్తులో ఉంది.[1]
శబ్దవ్యుత్పత్తి శాస్త్రం
మార్చుకామన్ మిష్మి మాండలికం లోని "హవాయి" అంటే "చెరువు". అంజవ్ జిల్లాలో మిష్మి ప్రధాన జాతి తెగ.[1]
రవాణా
మార్చుమాగ్-థింగ్బు నుండి విజయనగర్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు మెక్ మహోన్ లైన్ వరకు 2 వేల కిలోమీటర్ల పొడవు (1,200 మైళ్ళు) రహదారి నిర్మాణానికి మెక్మోహన్ రేఖ వరకు ప్రతిపాదన ఉంది.[2][3][4][5] ఇది తూర్పు, పడమర పరిశ్రామిక ప్రాంతాలను కలుపుతుంది.ఈ రహదారి అంజా జిల్లా గుండా వెళుతుంది.అమరిక దీని భౌగాళిక పటం ఇక్కడ 1, ఇక్కడ 2 చూడవచ్చు.[6]
మీడియా
మార్చుహవాయిలో ఆకాశవాణి హవాయి అని పిలువబడే అఖిల భారత రేడియో ప్రసార కేంద్రం ఉంది. ఇది ఎఫ్ఎమ్ పౌన, పున్యాలపై ప్రసారం చేస్తుంది.
బాహ్య లింకులు
మార్చుప్రస్తావనలు
మార్చు- ↑ 1.0 1.1 "Anjaw District". Archived from the original on 14 November 2006. Retrieved 27 October 2006.
- ↑ "Top officials to meet to expedite road building along China border". Dipak Kumar Dash. timesofindia.indiatimes.com. Retrieved 27 October 2014.
- ↑ "Narendra Modi government to provide funds for restoration of damaged highways". =dnaindia.com. Retrieved 27 October 2014.
{{cite web}}
: CS1 maint: extra punctuation (link) - ↑ "Indian Government Plans Highway Along Disputed China Border". Ankit Panda. thediplomat.com. Retrieved 27 October 2014.
- ↑ "Govt planning road along McMohan line in Arunachal Pradesh: Kiren Rijiju". Live Mint. Retrieved 26 October 2014.
- ↑ "China warns India against paving road in Arunachal". Ajay Banerjee. tribuneindia.com. Retrieved 26 October 2014.