హిందూపూర్ జంక్షన్ రైల్వే స్టేషను

(హిందూపూర్ రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

హిందూపూర్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: HUP) [1] అనంతపురం జిల్లా లోని ఒక ప్రధాన రైల్వే స్టేషను. దీని కోడ్ HUP. ఇది హిందూపూర్ నగరానికి సేవలు అందిస్తుంది. రైల్వే స్టేషనుకు 4 ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[2][3] దీనికి నీరు, పారిశుధ్యంతో సహా అనేక సదుపాయాలు లేవు.[4]

హిందూపూర్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
హిందూపూర్ రైల్వే స్టేషను నామఫలకం
General information
Locationలక్ష్మీపురం, హిందుపూర్, రాయలసీమ, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates13°49′07″N 77°30′00″E / 13.8187°N 77.5000°E / 13.8187; 77.5000
Elevation635 మీటర్లు (2,083 అ.)
Owned byభారతీయ రైల్వేలు
Line(s)గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
Platforms4
Tracks8 సింగిల్ ఇండియన్ గేజ్ బిజి నిర్మాణం-విద్యుదీకరణ
Connectionsఆటో స్టాండు
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingలేదు
Bicycle facilitiesలేదు
Other information
Statusపనిచేస్తున్నది
Station codeHUP
Fare zoneసౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
History
Electrifiedఅవును

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "North Western Railway / Indian Railways Portal | Stoppage at Hindupur station of Ajmer-Bangluru- Ajmer Express". nwr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
  3. "South Central Railway | Berths available for Suvidha Special Trains from Secunderabad to Yesvantpur". scr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
  4. "HUP/Hindupur". India Rail Info. Archived from the original on 2019-01-26. Retrieved 2018-05-27.