హిందూ మహాయుగము
(హిందూ మహాయుగం నుండి దారిమార్పు చెందింది)
హిందూ మహాయుగము అను హిందూ దేశ కథా సంగ్రహము అనే పుస్తకాన్ని ప్రముఖ చారిత్రిక పరిశోధకుడు, తెలుగు విజ్ఞానసర్వస్వ సృష్టికర్త కొమర్రాజు వెంకట లక్ష్మణరావు రాశాడు. భారతదేశ చరిత్రలోని ప్రాచీన చరిత్రను హిందూ మహాయుగముగా రచన చేశారు. దీని మొదటికూర్పు 1907 లో విడుదలకాగా, రెండవకూర్పు 1908లోను, మూడవకూర్పు 1909లోను, నాల్గవ కూర్పు 1910 చెన్నపురిలో ప్రచురించబడింది.
విషయసూచిక
మార్చుమొదటి ప్రకరణము
మార్చు- హిందూదేశము - అందలి జనులు.
- హిందూశబ్దవ్యుత్పత్తి
- హిందూదేశము యొక్క యెల్లలు
- మూడు స్వాభావిక భాగములు
- ఇప్పటి రాజకీయ విభాగములు
- స్వదేశ సంస్థానములు
- స్వతంత్ర రాజ్యములు
- జనుల మతములు
- భాషలు
- ఒక్క దేశమా? పెక్కు దేశములా?
- చరిత్ర విభాగములు
- హిందూమహాయుగములోని యంతర్భాగములు
రెండవ ప్రకరణము
మార్చు- ఋగ్వేదము
- ఆర్యుల మూలప్రదేశము
- ఆర్యులు నానాదేశంబుల ప్రసరించుట
- హింద్వార్యులు : పారసీకార్యులు
- అనార్యులతో సంగ్రామము
- ఆర్యులు దేశము నాక్రమించుట