హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు దక్షిణ భారతదేశ చివరన ఉన్న తమిళనాడు లోని కన్యాకుమారి నుండి భారతదేశంలో ఉత్తరపుకొనన ఉన్న జమ్మూ కాశ్మీరులోని వైష్ణవ దేవి కాట్రా వరకు ప్రయాణిస్తున్నది. ప్రస్తుతం భారత రైల్వేలో అత్యధిక దూరం ప్రయాణం చేసే రైళ్ళలో హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ మూడవ స్థానంలో ఉంది. ఈ రైలు 1984-వ సంవత్సరము, అక్టోబరు నెల, 3-వ తేదీ, బుధవారమునాడు ప్రారంభింపబడెను.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | ఎక్స్‌ప్రెస్ | ||||
స్థితి | నడుస్తుంది | ||||
తొలి సేవ | 1980 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | కన్యాకుమారి | ||||
ఆగే స్టేషనులు | 73 | ||||
గమ్యం | శ్రీ మాతా వైష్ణవ దేవి కాట్రా | ||||
ప్రయాణ దూరం | 3787 km | ||||
రైలు నడిచే విధం | వీక్లీ | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 2,3 జనరల్ | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) | ||||
వేగం | 53 km/h | ||||
|
మార్గం
మార్చుహిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం మధ్యాహ్నం 02గంటల 05నిమిషాలకు కన్యాకుమారిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 15గంటల 20నిమిషాలకు కాట్రా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి 09 గంటల 55 నిమిషాలకు కాట్రాలో బయలుదేరి గురువారం రాత్రి 09గంటల 30నిమిషాలకు కన్యాకుమారి చేరుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీరు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది.
హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో 02గంటల 30 నిమిషాలపాటు ఆగుతుంది. హిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్ దక్షిణ, మధ్య, ఉత్తర భారతదేశము లో ముఖ్య రైల్వే స్టేషన్లయిన తిరువనంతపురం, ఎర్నాకుళం, పాలక్కడ్, కోయంబత్తూరు, ఈరోడ్, సేలం, తిరుపతి, రేణిగుంట, గూడూరు, విజయవాడ, వరంగల్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, రోహ్తక్, జఖల్, లుధియానా, జలంధర్, సంబ, జమ్మూ తావి, ఉధమ్ పూర్‌ల మీదుగా కాట్రా చేరుతుంది.
పెట్టెల కూర్పు
మార్చుహిమ్ సాగర్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ క్లాసు పెట్టెలు పది, ఏ.సి. మూడవ క్లాసు పెట్టెలు మూడు, ఏ.సి. రెండవ క్లాసు పెట్టె యొకటి, మూడు సాధారణ పెట్టెలు, ఒక వంటపెట్టె మొత్తం 19 పెట్టెలు ఉన్నాయి.
కాలపట్టిక
మార్చుఈ రైలు కన్యాకుమారి మొదలు క్రొత్త ఢిల్లీ వరకు ఈరోడ్ లేక ఆర్కోణం షెడ్ కు చెందిన ఎలెక్ట్రిక్ ఇంజనుతోను, క్రొత్త ఢిల్లీ మొదలు వైష్ణోదేవి వరకు తుగ్లకాబాద్ షెడ్ కు చెందిన డీజిల్ ఇంజనుతోను నడచును.
Loco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | UR | UR | B2 | B1 | S1 | S2 | S3 | S4 | S5 | S6 | PC | S7 | S8 | S9 | S10 | A1 | UR | SLR |
సం | కోడ్ | స్టేషను పేరు | రాష్ట్రము | రైల్వే మండలము | రైల్వే విభాగము | 12839: | ||||
రాక | పోక | ఆగు
సమయం (ని. లలో) |
దూరం | రోజు | ||||||
1 | CAPE | కన్యాకుమారి | తమిళ నాడు | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | ప్రారంభం | 14:15 | 1 | ||
2 | NCJ | నాగర్కోయిల్ జంక్షన్ | తమిళ నాడు | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 14:30 | 14:45 | 15 | 15.5 | 1 |
3 | KZT | కుళిత్తురై | తమిళ నాడు | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 15:14 | 15:15 | 1 | 48.6 | 1 |
4 | TVC | తిరువనంతపురం సెంట్రల్ | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 16:05 | 16:10 | 5 | 86.6 | 1 |
5 | QLN | కొల్లం జంక్షన్ | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 17:10 | 17:15 | 5 | 151.1 | 1 |
6 | KYJ | కాయంగుళం జంక్షన్ | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 17:50 | 17:52 | 2 | 192.0 | 1 |
7 | CNGR | చెంగన్నూర్ | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 18:10 | 18:12 | 2 | 212.2 | 1 |
8 | TRVL | తిరువల్ల | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 18:22 | 18:23 | 1 | 221.3 | 1 |
9 | KTYM | కోట్టయం | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 19:10 | 19:13 | 3 | 247 | 1 |
10 | ERN | ఎర్ణాకుళం టౌన్ | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 20:30 | 20:35 | 5 | 306.9 | 1 |
11 | AWY | ఆలువా | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 20:55 | 20:57 | 2 | 323.9 | 1 |
12 | TCR | త్రిస్సూరు | కేరళ | దక్షిణ రైల్వే | తిరువనంతపురము | 21:55 | 21:58 | 3 | 378.4 | 1 |
13 | OTP | ఒత్తపలం | కేరళ | దక్షిణ రైల్వే | పాలక్కాడు/పాల్ఘాట్ | 23:13 | 23:15 | 2 | 422.5 | 1 |
14 | PGT | పాలక్కాడ్ జంక్షన్ | కేరళ | దక్షిణ రైల్వే | పాలక్కాడు/పాల్ఘాట్ | 23:45 | 23:50 | 5 | 453.8 | 1 |
15 | CBE | కోయంబత్తూరు జంక్షన్ | తమిళ నాడు | దక్షిణ రైల్వే | సేలం | 01:20 | 01:25 | 5 | 509.5 | 2 |
16 | TUP | తిరుప్పూర్ | తమిళ నాడు | దక్షిణ రైల్వే | సేలం | 02:08 | 02:10 | 2 | 560.0 | 2 |
17 | ED | ఈరోడ్ జంక్షన్ | తమిళనాడు | దక్షిణ రైల్వే | సేలం | 03:15 | 03:30 | 15 | 610.3 | 2 |
18 | SA | సేలం జంక్షన్ | తమిళనాడు | దక్షిణ రైల్వే | సేలం | 04:25 | 04:30 | 5 | 670.0 | 2 |
19 | JTJ | జొలార్పెట్టై జంక్షన్ | తమిళనాడు | దక్షిణ రైల్వే | చెన్నై | 06:08 | 06:10 | 2 | 790.4 | 2 |
20 | KPD | కాట్పాడి జంక్షన్ | తమిళనాడు | దక్షిణ రైల్వే | చెన్నై | 07:20 | 07:25 | 5 | 874.9 | 2 |
21 | CTO | చిత్తూరు | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | గుంతకల్లు | 08:06 | 08:08 | 2 | 907.7 | 2 |
22 | TPTY | తిరుపతి | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | గుంతకల్లు | 09:33 | 19:35 | 2 | 979.7 | 2 |
23 | RU | రేణిగుంట జంక్షన్ | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | గుంతకల్లు | 09:50 | 10:00 | 10 | 989.5 | 2 |
24 | GUR | గూడూరు జంక్షన్ | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | విజయవాడ | 11:38 | 11:40 | 2 | 1072.9 | 2 |
25 | NLR | నెల్లూరు | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | విజయవాడ | 12:05 | 12:06 | 1 | 1111.2 | 2 |
26 | OGL | ఒంగోలు | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | విజయవాడ | 13:44 | 13:45 | 1 | 1227 | 2 |
27 | TEL | తెనాలి జంక్షన్ | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | విజయవాడ | 15:05 | 15:06 | 1 | 1335 | 2 |
28 | BZA | విజయవాడ జంక్షన్ | ఆంధ్ర ప్రదేశ్ | దక్షిణ మధ్య రైల్వే | విజయవాడ | 16:10 | 16:25 | 15 | 1366.5 | 2 |
29 | KMT | ఖమ్మం | తెలంగాణ | దక్షిణ మధ్య రైల్వే | సికిందరాబాద్ | 17:36 | 17:38 | 2 | 1466.8 | 2 |
30 | WL | వరంగల్లు | తెలంగాణ | దక్షిణ మధ్య రైల్వే | సికిందరాబాద్ | 19:40 | 19:45 | 5 | 1574.3 | 2 |
31 | RDM | రామగుండం | తెలంగాణ | దక్షిణ మధ్య రైల్వే | సికిందరాబాద్ | 21:04 | 21:06 | 2 | 1675.5 | 2 |
32 | BPQ | బల్లార్షా జంక్షన్ | మహారాష్ట్ర | మధ్య రైల్వే | నాగపుర్ | 23:30 | 23:40 | 10 | 1817.5 | 2 |
33 | CD | చంద్రపూర్ | మహారాష్ట్ర | మధ్య రైల్వే | నాగపుర్ | 23:55 | 23:57 | 2 | 1831.2 | 2 |
34 | SEGM | సేవాగ్రాం జంక్షన్ | మహారాష్ట్ర | మధ్య రైల్వే | నాగపుర్ | 01:35 | 01:36 | 1 | 1949.7 | 3 |
35 | NGP | నాగపుర్ జంక్షన్ | మహారాష్ట్ర | మధ్య రైల్వే | నాగపుర్ | 02:45 | 02:55 | 10 | 2026.0 | 3 |
36 | ET | ఇటార్సీ జంక్షన్ | మధ్యప్రదేశ్ | పశ్చిమ మధ్య రైల్వే | భోపాల్ | 07:20 | 07:30 | 10 | 2324.3 | 3 |
37 | BPL | భోపాల్ జంక్షన్ | మధ్యప్రదేశ్ | పశ్చిమ మధ్య రైల్వే | భోపాల్ | 09:15 | 09:20 | 5 | 2416.2 | 3 |
38 | JHS | ఝాన్సీ జంక్షన్ | ఉత్తర ప్రదేశ్ | ఉత్తర మధ్య రైల్వే | ఝాన్సీ | 14:00 | 14:12 | 12 | 2708.3 | 3 |
39 | GWL | గ్వాలియర్ జంక్షన్ | మధ్యప్రదేశ్ | ఉత్తర మధ్య రైల్వే | ఝాన్సీ | 15:30 | 15:35 | 5 | 2805.8 | 3 |
40 | DLQ | ధోల్పూర్ జంక్షన్ | రాజస్థాన్ | ఉత్తర మధ్య రైల్వే | ఆగ్రా | 16:40 | 16:42 | 2 | 2871.4 | 3 |
41 | AGC | ఆగ్రా | ఉత్తర ప్రదేశ్ | ఉత్తర మధ్య రైల్వే | ఝాన్సీ | 17:25 | 17:30 | 5 | 2923.9 | 3 |
42 | FDB | ఫరిదాబాద్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 19:53 | 20:01 | 2 | 3090.7 | 3 |
43 | NZM | హజరత్ నిజాముద్దీన్ | ఢిల్లీ | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 20:40 | 21:10 | 30 | 3111.7 | 3 |
44 | NDLS | క్రొత్త ఢిల్లి | ఢిల్లీ | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 21:40 | 23:35 | 115 | 3118.9 | 3 |
45 | SSB | షకూర్ బస్తి | ఢిల్లీ | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 00:08 | 00:09 | 1 | 3130.5 | 4 |
46 | BGZ | బహదూర్ ఘర్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 00:28 | 00:29 | 1 | 3149.9 | 4 |
47 | ROK | రోహ్తక్ జంక్షన్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 01:05 | 01:08 | 3 | 3190.1 | 4 |
48 | JIND | జింద్ జంక్షన్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 02:00 | 02:30 | 30 | 3247.2 | 4 |
49 | NRW | నర్వాన జంక్షన్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 02:55 | 02:56 | 1 | 3281.1 | 4 |
50 | TUN | తోహణ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 03:18 | 03:19 | 1 | 3307.0 | 4 |
51 | JHL | జఖల్ జంక్షన్ | హరియాణా | ఉత్తర రైల్వే | ఢిల్లీ | 04:00 | 04:05 | 5 | 3319.2 | 4 |
52 | LHA | లేహ్రగగా | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 04:22 | 04:24 | 2 | 3335.4 | 4 |
53 | SFM | సునం ఉధంసింగ్ వాలా | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 04:42 | 04:44 | 2 | 3356.9 | 4 |
54 | SAG | సంగ్రూర్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 04:56 | 04:58 | 2 | 3369.6 | 4 |
55 | DUI | దూరి జంక్షన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 05:30 | 05:35 | 5 | 3385.8 | 4 |
56 | MET | మలేర్కోట్ల | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 05:48 | 05:50 | 2 | 3402.6 | 4 |
57 | AHH | అహ్మద్ ఘర్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 06:08 | 06:10 | 2 | 3422.4 | 4 |
58 | QRP | కిలా రాయ్ పూర్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | అంబాలా | 06:28 | 06:30 | 2 | 3430.1 | 4 |
59 | LDP | లూధియానా జంక్షన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 07:00 | 07:10 | 10 | 3447.8 | 4 |
60 | PHR | ఫిల్లౌర్ జంక్షన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 07:23 | 07:25 | 2 | 3461.3 | 4 |
61 | PGW | ఫగ్వారా జంక్షన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 07:23 | 07:25 | 2 | 3483.7 | 4 |
62 | JRC | జలంధర్ కంటోన్మెంట్ జంక్షన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 08:10 | 08:15 | 5 | 3500.2 | 4 |
63 | TDO | ఉర్మార్ తండ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 08:50 | 08:52 | 2 | 3542.4 | 4 |
64 | DZA | దాసుయ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 09:06 | 09:08 | 2 | 3557.7 | 4 |
65 | MEX | ముకేరియన్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 09:24 | 09:26 | 2 | 3573.3 | 4 |
66 | PTKC | పఠాన్ కోట్ కంటోన్మెంట్ | పంజాబ్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 10:15 | 10:20 | 5 | 3612.9 | 4 |
67 | KTHU | కతు | జమ్ము కాశ్మీర్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 10:58 | 11:00 | 2 | 3636.0 | 4 |
68 | SMBX | సాంబ | జమ్ము కాశ్మీర్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 11:36 | 11:38 | 2 | 3679.6 | 4 |
69 | JAT | జమ్మూ తవి | జమ్ము కాశ్మీర్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 13:00 | 13:10 | 10 | 3712.1 | 4 |
70 | UHP | ఉధంపూర్ | జమ్ము కాశ్మీర్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 14:10 | 14:15 | 5 | 3712.1 | 4 |
71 | SVDK | శ్రీ మాతా వైష్ణో దేవి కాత్రా | జమ్ము కాశ్మీర్ | ఉత్తర రైల్వే | ఫిరోజ్ పుర్ | 15:20 | గమ్యం |