హౌరా చెన్నై మెయిల్
హౌరా చెన్నై మెయిల్ భారతీయ రైల్వేలు నడుపుతున్న సూపర్ ఫాస్ట్ రైళ్ళలో ఒకటి.ఇది భారతదేశములో అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాలైన అయిన హౌరా, చెన్నై లను కలుపుతు ప్రయాణించు రైలు.ఈ రైలు ప్రస్తుత నెంబర్లు 12839/40.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ రైలు |
స్థానికత | పశ్చిమ బెంగాల్ ,ఒడిషా,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు |
తొలి సేవ | అగస్టు 1 1900 |
ప్రస్తుతం నడిపేవారు | ఆగ్నేయ రైల్వే |
ప్రయాణికుల దినసరి సంఖ్య | క్లాసిక్ స్లీపర్, మూడవ క్లాసు,రెండవ క్లాసు,మొదటి క్లాసు |
మార్గం | |
మొదలు | హౌరా |
ఆగే స్టేషనులు | 33 |
గమ్యం | చెన్నై |
ప్రయాణ దూరం | 1661 కి.మి |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్ |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ ఉంది |
బ్యాగేజీ సదుపాయాలు | సీట్ల క్రింద |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | విస్తృతం (1,676 ఎం.ఎం) |
చరిత్ర
మార్చుహౌరా చెన్నై మెయిల్ ను 1900 ఆగస్టు 15 న ప్రారంభించారు.ఇది భారతీయ రైల్వేలు ప్రారంభించిన అతి పురాతన రైలు సర్వీసుల్లో ఒకటి.ఈ రైలు మొదట స్టీము లోకోమోటివ్ లను ఉపయోగించేవారు.తరువాత డీజిల్ ఇంజన్ లను ఆ తరువాత విద్యుత్ ఇంజన్ లను ఉపయోగిస్తున్నారు.ఆగ్నేయ రైల్వే పరిధిలో డీజిల్ ఇంజన్ లను ఉపయోగించిన ప్రయాణికుల రైళ్ళలో ఇది మొదటిది.1964-65 లో కోరమండలం ఎక్స్‌ప్రెస్ తక్కువ హాల్టులతో ప్రారంభమయిన తరువాత మెయిల్ ఆదరణ తగ్గినప్పటికి ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో నడిచే అత్యంత ప్రధాన రైళ్ళలో ఒకటి.ఇది హౌరా చెన్నై ల మధ్య దూరాన్ని 28 గంటల సమయంలో 59 కీ.మి ల సరాసరివేగంతో ప్రయాణిస్తుంది.
మార్గం
మార్చుహౌరా చెన్నై మెయిల్ పశ్చిమ బెంగాల్ , ఒడిషా, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమయిన రైల్వే స్టేషన్లయున ఖరగ్పూర్ జంక్షన్, బాలాసోర్, భుబనేశ్వర్, బరంపురం, విజయనగరం రైల్వే స్టేషను, విశాఖపట్నం రైల్వే స్టేషను, రాజమండ్రి, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరులు ల మీదుగా చెన్నై చేరుకుంటుంది.
సమయసారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12839:హౌరా జం. నుండి చెన్నై సెంట్రల్ | |||||
రాక | పోక | ఆగు
సమయం |
రోజు | దూరం | ||||
1 | HWH | హౌరా జం. | ప్రారంభం | 23:45 | ||||
2 | KGP | ఖర్గపూర్ జం. | 01:25 | 01:30 | 5ని | 2 | 115.1 | |
3 | BLS | బాలాసోర్ | 02:55 | 03:00 | 5ని | 2 | 231.1 | |
4 | BHC | భద్రక్ | 04:05 | 04:07 | 2ని | 1 | 293.6 | |
5 | JJKR | జైపూర్ కోయింజర్ రోడ్ | 04:36 | 04:38 | 2ని | 2 | 337.2 | |
6 | CTC | కటక్ జం. | 05:30 | 05:35 | 5ని | 2 | 409.2 | |
7 | BBS | భుబనేశ్వర్ | 06:20 | 06:25 | 5ని | 2 | 437.2 | |
8 | KUR | ఖుర్దా రోడ్ జం. | 06:55 | 07:15 | 20ని | 2 | 456.1 | |
09 | BALU | బలుగావున్ | 08:03 | 08:05 | 2ని | 2 | 527.0 | |
10 | CAP | చత్రపూర్ | 08:41 | 08:43 | 2ని | 2 | 581.7 | |
11 | BAM | బరంపురం | 09:00 | 09:05 | 2ని | 2 | 603.2 | |
12 | IPT | ఇచ్చాపురం | 09:26 | 09:28 | 2ని | 2 | 627.7 | |
13 | SPA | సోంపేట | 09:41 | 09:43 | 2ని | 2 | 1170.8 | |
14 | PSA | పలాస | 10:38 | 10:40 | 5ని | 2 | 677.6 | |
15 | NWP | నౌపడ | 11.00 | 11.02 | 2ని | 1 | 703.4 | |
16 | CHE | శ్రీకాకుళం రోడ్ | 11:35 | 11:37 | 2ని | 2 | 750.6 | |
17 | CPP | చీపురుపల్లి | 12:05 | 12:07 | 2ని | 2 | 789.2 | |
18 | VZM | విజయనగరం జంక్షన్ రైల్వే స్టేషను | 12:40 | 12:45 | 5ని | 2 | 820.1 | |
19 | VSKP | విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషను | 13:50 | 14:10 | 20ని | 2 | 881.2 | |
20 | AKP | అనకాపల్లి | 15:02 | 15:03 | 1ని | 2 | 914.3 | |
21 | TUNI | తుని | 15:46 | 15:47 | 1ని | 2 | 978.2 | |
22 | ANV | అన్నవరం | 16.01 | 16.02 | 1ని | 2 | 994.9 | |
23 | SLO | సామర్ల కోట | 16:29 | 16:30 | 1ని | 2 | 1031.8 | |
24 | RJY | రాజమండ్రి | 17:29 | 17:34 | 5ని | 2 | 1080.9 | |
25 | NDD | నిడదవోలు | 17:57 | 17:58 | 1ని | 2 | 1104.3 | |
26 | TDD | తాడేపల్లిగూడెం | 18:15 | 18:16 | 1ని | 2 | 1124.1 | |
27 | EE | ఏలూరు | 18:49 | 18:50 | 1ని | 2 | 1174.8 | |
28 | BZA | విజయవాడ జం. | 20:25 | 20:40 | 15ని | 2 | 1231.5 | |
29 | TEL | తెనాలి | 21:14 | 21:15 | 1ని | 2 | 1263.0 | |
30 | BPP | బాపట్ల | 21:47 | 21:48 | 1ని | 2 | 1305.5 | |
31 | CLX | చీరాల | 22:00 | 22:01 | 1ని | 2 | 1320.5 | |
32 | OGL | ఒంగోలు | 22:45 | 22:46 | 1ని | 2 | 1370.0 | |
33 | NLR | నెల్లూరు | 00.02 | 00.03 | 1ని | 3 | 1486.7 | |
34 | GDR | గూడూరు | 01:23 | 01:25 | 2ని | 3 | 1525.1 | |
35 | MAS | చెన్నై సెంట్రల్ | 03:50 | గమ్యం |
భోగీల అమరిక
మార్చుLoco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | UR | S1 | S2 | S3 | S4 | S5 | S6 | S7 | S8 | S9 | S10 | S11 | PC | S12 | B1 | B2 | B3 | A1 | A2 | HA1 | UR | UR | SLR |
మూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు- "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
- "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
- "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
- http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
- http://www.indianrail.gov.in/index.html