అందరూ మంచివారే
అందరూ మంచివారే 1975, ఏప్రిల్ 11న విడుదలైన తెలుగు సినిమా. జెమినీవారి
అందరూ మంచివారే (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
తారాగణం | శోభన్ బాబు, మంజుల (నటి) |
నిర్మాణ సంస్థ | జెమిని పిక్చర్స్ సర్క్యూట్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎస్. ఎస్. బాలన్
- సంగీతం: వి. కుమార్
తారాగణం
మార్చు- శోభన్‌బాబు
- మంజుల
- ధూళిపాళ
- కె.వి.చలం
- సాక్షి రంగారావు
- జయంతి
- నీరజ
- త్యాగరాజు
పాటలు
మార్చుఈ సినిమాలోని పాటల వివరాలు:[1]
- అవునంటావా కాదంటావా నా ఆటలో ఏ వేళ తోడుంటావా - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: గోపి
- ఎవడురా పగవాడు ఎవడురా నీవాడు - ఎస్.పి. బాలు - రచన: డా.సినారె
- కొత్త పెళ్లి కొడుకు ఉత్త నాటి సరుకు పసిడి బొమ్మ - పి. సుశీల బృందం
- చూడకు నువ్వు చూడకు నీ సోగాసులన్ని - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
- కట్టింది ఎర్రకోక పోయేది ఏడదాక పలకనన్న - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: సినారె
- దండాలు మాతల్లి మారెమ్మా- ఎస్.పి. బాలు, పిఠాపురం బృందం - రచన: కొసరాజు
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "అందరూ మంచివారే - 1975". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)