భారతి గారు కాదు కె ఆర్. విజయ గారు

అఖండుడు
సినిమా పోస్టర్
దర్శకత్వంవి. రామచంద్రరావు
రచనసి. ఎస్. రావు (కథ),
మహారథి (మాటలు)
తారాగణంకృష్ణ,
భారతి
ఛాయాగ్రహణంవి. ఎస్. ఆర్. స్వామి
కూర్పుఎన్. ఎస్. ప్రకాశం
సంగీతంటి. చలపతిరావు
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1970
భాషతెలుగు

అఖండుడు 1970 లో వి. రామచంద్రరావు దర్శకత్వంలో విడుదలైన సినిమా.[1] ఇందులో కృష్ణ, భారతి ప్రధాన పాత్రలు పోషించారు.

నటీనటులు

మార్చు

ఇతర వివరాలు

మార్చు

పాటలు

మార్చు

టి. చలపతిరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో దేవులపల్లి కృష్ణ శాస్త్రి, దాశరథి, సి. నారాయణ రెడ్డి, అప్పలాచార్య, మహారథి పాటలు రాశారు.

  1. ఓ హంసనడలదానా అందాల కనులదానా - పి.బి. శ్రీనివాస్ - రచన: దాశరథి
  2. ఓయమ్మో ఇంత కోపం ఎలా ఎలా తిరిగి చూడవె ఇలా - పి.బి.శ్రీనివాస్
  3. కిటికిలో నిలబడి చూసేవు న్యాయమా - టి.ఆర్.జయదేవ్, స్వర్ణలత, మాధవపెద్ది సత్యం
  4. చంద్రశేఖరా రారా పిలచి పిలచి అలసినావా - టి.ఆర్.జయదేవ్, ఎస్.జానకి
  5. నా పేరు మల్లెమొగ్గ నాకున్నది రోజాబుగ్గా నారంగు పొంగు చూస్తే - ఎస్. జానకి
  6. రారా రమ్మంటే రావేల నీకింక బెదురేలా ఒంటరిగా - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి

మూలాలు

మార్చు
  1. "Akhandudu Film on Youtube". Youtube. TeluguOne. 26 Feb 2012. Retrieved 15 April 2018.
"https://te.wiki.x.io/w/index.php?title=అఖండుడు&oldid=4209847" నుండి వెలికితీశారు