ఇద్దరూ ఇద్దరే (1976 సినిమా)

ఇద్దరూ ఇద్దరే 1976, ఫిబ్రవరి 6న విడుదలైన తెలుగు సినిమా.వి.మధుసూదనరావు దర్శకత్వంలో, శోభన్ బాబు, కృష్ణంరాజు, చంద్రకళ, మంజుల నటించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

ఇద్దరూ ఇద్దరే (1976 సినిమా)
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం వి.మధుసూదన రావు
తారాగణం శోభన్ బాబు,
కృష్ణంరాజు,
మంజుల,
చంద్రకళ
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ పల్లవీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

నటీనటులు

మార్చు
  • శోభన్‌బాబు
  • కృష్ణంరాజు
  • ప్రభాకరరెడ్డి
  • పద్మనాభం
  • మంజుల
  • చంద్రకళ
  • రాజబాబు
  • త్యాగరాజు
 
వి.మధుసుధనరావు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: వి. మధుసూధనరావు
  • సంగీతం: చక్రవర్తి

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]

  1. అమ్లాన పుష్ప సంకీర్ణం అనంత మధు శోభితం (శ్లోకం) - మంగళంపల్లి - రచన: ఆరుద్ర
  2. ఆకుమీద ఆకుపెట్టి ఆకులోన సున్నమెట్టి సిలకచుట్టి - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
  3. ఒళ్ళంతా ఒయ్యారమే పిల్లదానా ఒక చిన్న ముద్దియ్యివే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
  4. గెలిచిందమ్మా గెలిచింది పేదోళ్ళ - ఎస్.పి. బాలు, పి.సుశీల, రామకృష్ణ బృందం - రచన: డా.సినారె
  5. నాగస్వరం మోగుతోందిరా నాగుబాము ఆడుతోందిరా - పి.సుశీల - రచన: ఆత్రేయ
  6. ముళ్ళల్లో వున్నది ఈ పువ్వు మోజుపడి వచ్చావు నువ్వు - పి.సుశీల - రచన: ఆరుద్ర
  7. సలామాలేకుం సలామాలేకుం నా ఓరచూపులో కాలిగజ్జెలో - పి.సుశీల - రచన: ఆత్రేయ

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "ఇద్దరూ ఇద్దరే - 1976". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 8 మార్చి 2020. Retrieved 8 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటిలింకులు

మార్చు