చండీరాణి (1983 సినిమా)

1983 నవంబరు 11న విడుదలైన తెలుగు చిత్రం

చండీరాణి 1983 నవంబరు 11న విడుదలైన తెలుగు చిత్రం. శ్రీవాణి ఆర్ట్స్ పతాకం కింద వి.శ్రీ రంగనాథ వర్మ నిర్మించిన ఈ సినిమాకు పి. చంద్రశేఖర రెడ్ది దర్శకత్వం వహించాడు. [1] సుమన్, కవిత ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించాడు.

చండీరాణి (1983 సినిమా)
(1983 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ శ్రీవాణి ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • కథ: ఎన్వీ సుబ్బరాజు
  • డైలాగ్స్: శ్రీనివాస రెడ్డి
  • సాహిత్యం: వేటూరి, అప్పలాచార్య
  • ప్లేబ్యాక్: SP బాలసుబ్రహ్మణ్యం, P. సుశీల, S. జానకి
  • సంగీతం: రాజ్ - కోటి
  • సినిమాటోగ్రఫీ: ఎన్.సత్యనారాయణరాజు
  • ఎడిటింగ్: నాయని మహేశ్వరరావు
  • కళ: ఏఎస్ ప్రసాద్
  • ఫైట్స్: సాంబశివరావు
  • కొరియోగ్రఫీ: సంపత్
  • సమర్పకుడు: ఎన్వీ సుబ్బరాజు
  • నిర్మాత: వి.శ్రీరంగనాథ వర్మ
  • దర్శకుడు: పి. చంద్రశేఖర రెడ్డి
  • బ్యానర్: శ్రీ వాణి ఆర్ట్స్

పాటల జాబితా

మార్చు

1.అల్లాటప్పా గోంగూర పిల్లంటేనే తొందర, రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.పి.సుశీల

2.ఆత్రగాడికి ఆశలెక్కువ మోత చీర, రచన: అప్పలాచార్యా, గానం.శిష్ట్లాజానకి కోరస్

3.గట్టు మీద చెట్టు చెట్టు కింద పుట్ట , రచన: వేటూరి, గానం.ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

4.చలిగా ఉందా జతకావాలా తడిసిన వేళ , రచన: వేటూరి, గానం.పులపాక సుశీల.

మూలాలు

మార్చు
  1. "Chandi Rani (1983)". Indiancine.ma. Retrieved 2023-04-21.

. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

ఇదికూడా చూడండి

మార్చు

చండీరాణి (1953 సినిమా)

బయటిలంకెలు

మార్చు