తోడు (1997 సినిమా)
1997లో విడుదలైన తెలుగు సినిమా
తోడు అక్కినేని కుటుంబరావు దర్శకత్వంలో నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, దురదర్శన్‌లు సంయుక్తంగా నిర్మించిన తెలుగు సినిమా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శరత్ బాబు, గీత జంటగా నటించారు.[1]
తోడు | |
---|---|
దర్శకత్వం | అక్కినేని కుటుంబరావు |
రచన | ఓల్గా |
స్క్రీన్ ప్లే | అక్కినేని కుటుంబరావు |
నిర్మాత | అనిల్ పండిట్, పి.రామేశ్వరన్ |
తారాగణం | శరత్ బాబు గీత ఎ. వి. ఎస్ బ్రహ్మానందం |
ఛాయాగ్రహణం | మధు అంబట్ |
కూర్పు | బి.లెనిన్, వి.టి.విజయన్ |
సంగీతం | మంగళంపల్లి బాలమురళీకృష్ణ |
నిర్మాణ సంస్థలు | నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా, దూరదర్శన్ |
విడుదల తేదీ | 1997 |
సినిమా నిడివి | 131 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- శరత్ బాబు
- గీత
- బ్రహ్మానందం
- ఎ. వి. ఎస్
- జెన్నీ
- ఝాన్సీ
- శకుంతల
- రాజేశ్వరి
- శోభ
సాంకేతికవర్గం
మార్చు- స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అక్కినేని కుటుంబరావు
- కథ, మాటలు: ఓల్గా
- పాటలు: సి.నారాయణరెడ్డి
- సంగీతం: మంగళంపల్లి బాలమురళీకృష్ణ
- కూర్పు: బి.లెనిన్, వి.టి.విజయన్
- ఛాయాగ్రహణం: మధు అంబట్
- కళ:లక్ష్మణ్ ఏలె
కథ
మార్చుపాటలు
మార్చుఈ సినిమాలోని పాటలకు సాహిత్యాన్ని సి.నారాయణరెడ్డి అందించగా సంగీతాన్ని మంగళంపల్లి బాలమురళీకృష్ణ సమకూర్చాడు.[1]
క్రమ సంఖ్య | పాట | గాయకులు | విశేషాలు |
---|---|---|---|
1 | తోడు తోడు కావాలి తోడు (పు) | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం | |
2 | తోడు తోడు కావాలి తోడు (స్త్రీ) | ఎస్.జానకి | |
3 | నదిలా ప్రవహించేదే జీవితం | ఎస్.జానకి | ఈ పాట పాడినందుకు జానకికి ఉత్తమగాయనిగా నంది పురస్కారం లభించింది.[2] |
4 | మోడు కలవరిస్తున్నది పువ్వై జీవించాలని | మంగళంపల్లి బాలమురళీకృష్ణ | |
5 | ఇందరు మనుషులు దేవతలైతే | ఎస్.పి.శైలజ |
పురస్కారాలు
మార్చు- తృతీయ ఉత్తమ చిత్రం కాంస్య నంది (1997)
- ఉత్తమ నేపథ్యగాయని (1997) - ఎస్.జానకి - నదిలా సాగేదే జీవితం అనే పాటకు
- ఉత్తమ సహాయనటి (1997)- ఝాన్సీ
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 వెబ్ మాస్టర్. "Thodu (Akkineni Kutumba Rao) 1997". ఇండియన్ సినిమా. Retrieved 9 September 2022.
- ↑ 2.0 2.1 వెబ్ మాస్టర్. "1997 Nandi Awards". Awards & Winners. Retrieved 9 September 2022.