నంది ఉత్తమ సహాయనటీమణులు
ఉత్తమ సహాయ నటి నంది అవార్డు విజేతల జాబితా
సంవత్సరం | నటుడు | సినిమా |
---|---|---|
2016 | జయసుధ | శతమానం భవతి |
2015 | రమ్యకృష్ణ | బాహుబలి:ద బిగినింగ్ |
2014 | లక్ష్మీ మంచు | చందమామ కథలు |
2013 | నదియా | అత్తారింటికి దారేది |
2012 | శ్యామలాదేవి | వీరంగం |
2011 | సుజాతా రెడ్డి | ఇంకెన్నాళ్లు |
2010[1] | ప్రగతి | ఏమయిందీ వేళ |
2009[2] | రమ్యకృష్ణ | రాజు మహారాజు |
2008 | రక్ష | నచ్చావులే |
2007 | షావుకారు జానకి | అమూల్యం |
2006 | ఈశ్వరి | గంగ |
2005 | భానుప్రియ | ఛత్రపతి |
2004 | సత్య కృష్ణన్ | ఆనంద్ |
2003 | తాళ్ళూరి రామేశ్వరి | నిజం |
2002 | భానుప్రియ | లాహిరి లాహిరి లాహిరిలో |
2001 | సుహాసిని | నువ్వు నాకు నచ్చావు |
2000 | ఝాన్సీ | జయం మనదేరా |
1999[3] | రాధిక | ప్రేమకథ |
1998 | సుజాత | పెళ్లి [4] |
1997 | ఝాన్సీ | తోడు |
1996 | రంజిత[5] | మావిచిగురు |
1995 | వైష్ణవి | శుభ సంకల్పం |
1994 | రొజా | అన్న |
1993 | ఊర్మిళా మాతొండ్కర్ | గాయం |
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-12-22. Retrieved 2013-10-11.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-10-08. Retrieved 2013-10-11.
- ↑ http://www.idlebrain.com/news/2000march20/nandiawards.html
- ↑ "Actress Sujatha Is No More". Cinegoer.com. 2011-04-06. Archived from the original on 2011-05-10. Retrieved 2012-01-11.
- ↑ "On the comeback trail". The Hindu. 16 September 2001. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 6 March 2010.