నవజీవన్ ఎక్స్‌ప్రెస్
నవజీవన్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు, దక్షిణ రైల్వే మండలం ద్వారా నిర్వహిస్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.ఇది తమిళనాడు రాజధాని నుండి చెన్నై నుండి గుజరాత్ లో గల అహ్మదాబాద్ వరకు ప్రయాణించు రోజువారి ఎక్స్‌ప్రెస్ సర్వీసు.
సారాంశం | |
---|---|
రైలు వర్గం | సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ |
స్థితి | నడుస్తుంది |
స్థానికత | గుజరాత్,మహారాష్ట్ర, తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు |
తొలి సేవ | 1978 |
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ రైల్వే మండలం |
మార్గం | |
మొదలు | అహ్మదాబాద్ |
ఆగే స్టేషనులు | 40 as ADI-MAS, 41 as MAS-ADI |
గమ్యం | చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను |
ప్రయాణ దూరం | 1891 Km |
రైలు నడిచే విధం | రోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | స్లీపర్ , ఏ.సి 1,2,3 జనరల్ |
కూర్చునేందుకు సదుపాయాలు | కలదు |
పడుకునేందుకు సదుపాయాలు | కలదు |
ఆహార సదుపాయాలు | పాంట్రీ కార్ కలదు |
చూడదగ్గ సదుపాయాలు | అన్ని భోగీలలో పెద్ద కిటికీలు, శుభ్రత. |
సాంకేతికత | |
రోలింగ్ స్టాక్ | Standard భారతీయ రైల్వేలు coaches |
పట్టాల గేజ్ | 1,676 mm (5 ft 6 in) |
వేగం | 56.34 kmph |
చరిత్ర
మార్చునవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 1978 లో ప్రవేశపెట్టారు.అప్పటిలో ఇది మద్రాస్ బీచ్ రైల్వే స్టేషన్ నుండి అహ్మదాబాద్ వరకు వారానికి ఒకసారి సర్వీసుగా 145/146 నెంబరుతో ఆరంభించారు.మంగళవారం ఉదయం 06గంటలకు మద్రాసు రైల్వే స్టేషనునుండి బయలుదేరి రేణిగుంట, వాడి, మన్మాడ్, జల్గావ్ ల మీదుగా ప్రయాణించి తరువాతి రోజు సాయంత్రం 05గంటల 30నిమిషాలకు అహ్మదాబాద్ చేరేది.తిరుగు ప్రయాణంలో గురువారం ఉదయం 06గంటల 50నిమిషాలకు అహ్మదాబాద్లో బయలుదేరి తరువాతి రోజు రాత్రి 07గంటల 50నిమిషాలకు మద్రాస్ చేరుకునేది. ఒక రెండవ తరగతి ఎ.సి భోగీని 1984 లో దీనికి ఏర్పాటుచేసారు. నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను ఒక WDM-2 డీజిల్ లోకోతో నడిపించేవారు. ప్రస్తుతం నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ను 12655/56 నెంబరుతో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను నుండి బయలుదేరి విజయవాడ, వరంగల్లు, నందుర్బార్, సూరత్ ల మీదుగా అహ్మదాబాద్ ల మద్య ప్రయాణిస్తుంది.
ట్రాక్షన్
మార్చునవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు రాయపురం లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లేదా ఈ రోడ్ లోకోషెడ్ కు చెందిన WAP 4/WAP 7 లోకోమోటివ్లను ఉపయోగిస్తున్నారు.
వేగం
మార్చునవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సగటున గంటకు 56.34 కిలోమీటర్ల వేగంతో 1820 కిలో మీటర్ల దూరాన్ని 32గంటల 50నిమిషాల ప్రయాణసమయంతో అధిగమిస్తున్నది.కాబట్టి ఇది ఒక సూపర్‌ఫాస్ట్ రైలు, సర్‌చార్జి దీనికి వర్తిస్తుంది.
భోగీల అమరిక
మార్చుLoco | 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
SLR | UR | UR | S11 | S10 | S9 | S8 | S7 | S6 | S5 | S4 | S3 | PC | S2 | S1 | B5 | B4 | B3 | B2 | B1 | A1 | HA1 | UR | SLR |
సమయ సారిణి
మార్చుసం | కోడ్ | స్టేషను పేరు | 12656:నవజీవన్ ఎక్స్‌ప్రెస్ | ||||
రాక | పోక | ఆగు
సమయం |
దూరం | రోజు | |||
1 | MAS | చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషను | ప్రారంభం | 09:35 | 0.0 | 1 | |
2 | SPE | సూళ్లూరుపేట | 10:48 | 10:50 | 2ని | 82.6 | 1 |
3 | GDR | గూడూరు | 11:50 | 12:00 | 10ని | 137.7 | 1 |
4 | NLR | నెల్లూరు | 12:24 | 12:26 | 2ని | 176.0 | 1 |
5 | KVZ | కావలి | 13:01 | 13:02 | 1ని | 226.8 | 1 |
6 | OGL | ఒంగోలు | 13:56 | 13:57 | 1ని | 292.7 | 1 |
7 | CLX | చీరాల | 14:32 | 14:33 | 1ని | 342.2 | 1 |
8 | BPP | బాపట్ల | 1443 | 1444 | 1ని | 357.2 | 1 |
9 | TEL | తెనాలి | 15:22 | 15:24 | 2ని | 399.8 | 1 |
10 | BZA | విజయవాడ | 16:30 | 13:45 | 15ని | 431.3 | 1 |
11 | KMT | ఖమ్మం | 17:54 | 17:56 | 2ని | 530.4 | 1 |
12 | MABD | మహబూబాబాద్ | 18:41 | 18:42 | 1ని | 577.8 | 1 |
13 | WL | వరంగల్లు | 20:05 | 20:10 | 5ని | 637.9 | 1 |
14 | MCL | మంచిర్యాల | 21:34 | 21:35 | 1ని | 752.9 | 1 |
15 | SKZR | కాగజ్‌నగర్ | 22:29 | 22:30 | 1ని | 811.3 | 1 |
16 | BPQ | బల్లార్షా జంక్షన్ | 00:10 | 00:20 | 10ని | 881.1 | 2 |
17 | CR | చంద్రపూర్ | 00:36 | 00:39 | 3ని | 894.8 | 2 |
18 | WRR | వారోర | 01:18 | 01:20 | 2ని | 941.2 | 2 |
19 | HGT | హింగంఘాట్ | 01:42 | 01:44 | 2ని | 980.2 | 2 |
20 | WR | వార్ధా జంక్షన్ | 02:31 | 02:34 | 3ని | 1013.7 | 2 |
21 | PLO | పుల్గావ్ జంక్షన్ | 02:58 | 03:00 | 2ని | 2 | |
22 | DMN | ధామన్గావ్ | 03:13 | 03:15 | 2ని | 1063.3 | 2 |
23 | BD | బద్నెర జంక్షన్ | 04:15 | 04:20 | 5ని | 1108.9 | 2 |
24 | MZR | ముర్టిజాపూర్ జంక్షన్ | 04:48 | 04:50 | 2ని | 1150.7 | 2 |
25 | AK | అకోలా జంక్షన్ | 05:15 | 05:20 | 5ని | 1187.9 | 2 |
26 | SEG | శేగావున్ | 05:49 | 05:50 | 1ని | 1224.9 | 2 |
27 | NN | నందురా | 06:09 | 06:10 | 1ని | 1249.1 | 2 |
28 | MKU | మల్కాపుర్ | 06:29 | 06:30 | 1ని | 1276.9 | 2 |
29 | BSL | భుసావల్ | 07:55 | 08:05 | 10ని | 1326.4 | 2 |
30 | JU | జల్గావ్ జంక్షన్ | 08:43 | 08:45 | 2ని | 1350.6 | 2 |
31 | DXG | ధారంగన్ | 09:35 | 09:37 | 2ని | 1380.3 | 2 |
32 | AN | అమల్నేర్ | 09:56 | 09:58 | 2ని | 1405.2 | 2 |
33 | SNK | సిన్ద్ఖేడ | 10:37 | 10:39 | 2ని | 1446.8 | 2 |
34 | DDE | దొండైచ | 10:53 | 10:55 | 2ని | 1466.2 | 2 |
35 | NDB | నందుర్బార్ | 11:35 | 11:40 | 5ని | 1500.6 | 2 |
36 | VYA | వ్యార | 13:08 | 13:09 | 1ని | 1600.4 | 2 |
37 | UDN | ఉద్న జంక్షన్ | 14:08 | 14:10 | 2ని | 1657.4 | 2 |
38 | ST | సూరత్ | 14:25 | 14:35 | 10ని | 1661.4 | 2 |
39 | AKV | అంక్లేశ్వర్ జంక్షన్ | 15:09 | 15:11 | 2ని | 1711.2 | 2 |
40 | BRC | వడోదర జంక్షన్ | 16:21 | 16:26 | 5ని | 1791.1 | 2 |
41 | ANND | ఆనంద్ | 17:04 | 17:06 | 2ని | 1825.6 | 2 |
42 | ND | నదియాడ్ | 17:21 | 17:23 | 2ని | 1844.4 | 2 |
43 | MAN | మనినగర్ | 18:03 | 18:05 | 2ని | 1886.8 | 2 |
44 | ADI | అహ్మదాబాద్ | 18:25 | గమ్యం |
Traction
మార్చుIt is hauled by WAP 4/WAP 7 of /Erode/Royapuram Shed.