పట్నవాసం
పట్నవాసం (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.చంద్రశేఖరరెడ్డి |
---|---|
నిర్మాణం | జి.హనుమంతరావు |
తారాగణం | కృష్ణ, విజయనిర్మల |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పద్మాలయా పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుపాటలు
మార్చు- ఆడిందే ఆట నే పాడిందే పాట చూడు ఈ పూట - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: రాజశ్రీ
- కావాలి .. ఏం కావాలి కన్ను ఎంత సొగసరి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం - రచన: రాజశ్రీ
- కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, రమణ బృందం - రచన: కొసరాజు
- చేసేది పట్టణవాసం మేసేది పల్లెల గ్రాసం పట్టపగలు దీపాలా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: జాలాది
బయటి లింకులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)