పాలకొల్లు రైల్వే స్టేషను
పాలకొల్లు Palakollu | |
---|---|
భారతీయ రైల్వే స్టేషన్ | |
![]() | |
General information | |
Location | పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ ![]() |
Coordinates | 16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E |
Owned by | భారతీయ రైల్వేలు |
Line(s) | విజయవాడ-నర్సాపురం భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము |
Platforms | 3 |
Tracks | సింగిల్ (ట్రాక్: నిర్మాణం -రెండు లైన్లు+విద్యుదీకరణ) |
Connections | విజయవాడ డివిజన్ |
Construction | |
Structure type | ప్రామాణికమైనది (గ్రౌండ్ స్టేషన్) |
Parking | ఉన్నది |
Bicycle facilities | అవును |
Accessible | ![]() |
Other information | |
Station code | PKO |
Fare zone | దక్షిణ మధ్య రైల్వే |
History | |
Opened | సెప్టెంబరు 17, 1928 |
Electrified | లేదు (ట్రాక్: నిర్మాణం -రెండు లైన్లు+విద్యుదీకరణ) |
భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Source: [1] |
మూలాలు
మార్చు- ↑ "Bhimavaram–Narasapuram Passenger". India Rail Info.
</noinclude> పాలకొల్లు రైల్వే స్టేషను గోరింటాడ, చింతపర్రు స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది. ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 216, ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి. పాలకొల్లు రైల్వేస్టేషన్ కోనసీమలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వేస్టేషన్ ఇక్కడ నుండి కొనసీమలోని అమలాపురం,రాజోలు,మలిఖిపురం, శివకోడు తదితర ప్రాంత ప్రజలు ఈ పాలకొల్లు రైల్వేస్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఇది విజయవాడ రైల్వే డివిజన్ లోని మేజరు స్టేషన్ గా వెలుగొందుతుంది. పాలకొల్లు రైల్వేస్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో విజయవాడ డివిజన్లో ఉన్నది. ఇది దేశంలో 1431వ రద్దీగా ఉండే స్టేషను.[1]
రైల్వే స్టేషన్లు
మార్చుభీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:
- భీమవరం టౌన్
- భీమవరం జంక్షన్
- పెన్నాడ అగ్రహారం
- శృంగవృక్షం
- వీరవాసరం
- లంకలకోడేరు
- చింతపర్రు
- పాలకొల్లు
- గోరింటాడ
- నర్సాపూర్
స్టేషను వర్గం
మార్చుపిఠాపురం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[2] [3]
చిత్రమాలిక
మార్చు-
ప్లాట్ఫారం మీద గుంటూరు పాస్ట్ ప్యాసింజర్
-
పాలకొల్లు రైల్వే స్టేషను ప్రవేశద్వారం
-
పాలకొల్లు రైల్వే స్టేషను ప్లాట్ఫారం
-
పాలకొల్లు రైల్వే స్టేషనులో సరుకు రవాణా షెడ్
-
పాలకొల్లు రైల్వే స్టేషను టికెటింగ్ కౌంటర్లు
-
పాలకొల్లు రైల్వే స్టేషను ప్లాట్ఫారం నం.1
-
పాలకొల్లు రైల్వే స్టేషను టాయిలెట్లు
-
పాలకొల్లు రైల్వే స్టేషను ప్లాట్ఫారం నం.1 నందు పాదచారుల వంతెన
-
ప్లాట్ఫారం నం.2 నందు నర్సాపూర్ ఎక్స్ప్రెస్
రైళ్ళు బండ్లు
మార్చుపాలకొల్లు రైల్వే స్టేషను నుండి రోజుకు నరసాపురం వైపు, భీమవరం వైపు మొత్తం కలుపుకొని రోజుకు 14 ప్యాసింజరు 10 ఎక్స్ప్రెస్ బండ్లు ఆగుతాయి.
భీమవరం వైపు
మార్చురైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ | వచ్చు సమయం | బయలుదేరు సమయం |
---|---|---|---|---|---|---|---|
77265 | నర్సాపూర్-నిడదవోలు ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | నిడదవోలు | ప్రతిరోజు | 04:31 | 04:36 |
57382 | నర్సాపూర్ - గుంటూరు ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | గుంటూరు | ప్రతిరోజు | 06:16 | 06:21 |
77203 | నర్సాపూర్-గుడివాడ ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | గుడివాడ | ప్రతిరోజు | 07:56 | 08:01 |
77275 | నర్సాపూర్-నిడదవోలు ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నర్సాపూర్ | నిడదవోలు | ప్రతిరోజు | 09:56 | 09:58 |
17213 | నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నర్సాపూర్ | నాగర్ సోల్ | శుక్ర,ఆది కాకుండా | 10:34 | 10:38 |
17231 | నర్సాపూర్-నాగర్ సోల్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నర్సాపూర్ | నాగర్ సోల్ | శుక్ర,ఆది | 10:34 | 10:38 |
57316 | నర్సాపూర్-గుంటూరు ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | గుంటూరు | ప్రతిరోజు | 12:51 | 12:56 |
77205 | నర్సాపూర్-భీమవరం టౌన్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | భీమవరం టౌన్ | ప్రతిరోజు | 16:06 | 16:12 |
17247 | నర్సాపూర్-ధర్మవరం ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నర్సాపూర్ | ధర్మవరం | ప్రతిరోజు | 17:31 | 17:35 |
17255 | నర్సాపూర్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నర్సాపూర్ | హైదరాబాద్ | ప్రతిరోజు | 19:05 | 19:10 |
77241 | నర్సాపూర్-రాజమండ్రి ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | రాజమండ్రి | ప్రతిరోజు | 19:57 | 20:02 |
57264 | నర్సాపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ | ప్యాసింజర్ | నర్సాపూర్ | విశాఖపట్నం | ప్రతిరోజు | 23:16 | 23:19 |
నరసాపురం వైపు
మార్చురైలుబండి నంబరు. | రైలుబండి పేరు | వివరము | బయలుదేరు స్థలం/నివాసస్థానం | చేరుకొను స్థలం/గమ్యం | బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ | వచ్చు సమయం | బయలుదేరు సమయం |
---|---|---|---|---|---|---|---|
57265 | విశాఖపట్నం-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | విశాఖపట్నం | నర్సాపూర్ | ప్రతిరోజు | 04:31 | 04:36 |
17246 | ధర్మవరం-నరసపూర్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | ధర్మవరం | నర్సాపూర్ | ప్రతిరోజు | 05:39 | 05:44 |
77202 | గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుడివాడ | నర్సాపూర్ | ప్రతిరోజు | 06:56 | 07:01 |
17256 | హైదరాబాద్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | హైదరాబాద్ | నర్సాపూర్ | ప్రతిరోజు | 07:49 | 07:54 |
17214 | నాగర్ సోల్ - నర్సాపూర్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నాగర్ సోల్ | నర్సాపూర్ | ఆది, మంగళ కాకుండా | 10:39 | 10:44 |
17232 | నాగర్ సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నాగర్ సోల్ | నర్సాపూర్ | ఆది,మంగళ | 10:39 | 10:44 |
57322 | రాజమండ్రి-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | రాజమండ్రి | నర్సాపూర్ | ప్రతిరోజు | 11:09 | 11:14 |
77233 | భీమవరం-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | భీమవరం | నర్సాపూర్ | ప్రతిరోజు | 11:59 | 12:09 |
77276 | నిడదవోలు-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ | ఎక్స్ప్రెస్ | నిడదవోలు | నర్సాపూర్ | ప్రతిరోజు | 13:30 | 13:35 |
77204 | గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుడివాడ | నర్సాపూర్ | ప్రతిరోజు | 18:31 | 18:36 |
77264 | గుడివాడ-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుడివాడ | నర్సాపూర్ | ప్రతిరోజు | 21:23 | 21:28 |
57381 | గుంటూరు-నర్సాపూర్ ప్యాసింజర్ | ప్యాసింజర్ | గుంటూరు | నర్సాపూర్ | ప్రతిరోజు | 22:07 | 22:12 |
నరసాపురం టెర్మినల్ - పాలకొల్లు రైల్వే స్టేషను
మార్చుపాలకొల్లు సమీప రైల్వే స్టేషన్ నర్సాపూర్ టెర్మినల్ రైల్వే స్టేషన్ కు పాలకొల్లుసిటీ నుండి 10 కిలోమీటర్లు దూరములో ఉంది.
మూలాలు
మార్చు- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
- ↑ "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |