బాలానగర్ మండలం (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)
బాలానగర్ మండలం (రంగారెడ్డి), తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
బాలానగర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మేడ్చల్ జిల్లా, బాలానగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°28′43″N 78°26′48″E / 17.478725°N 78.446792°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ జిల్లా |
మండల కేంద్రం | బాలానగర్, రంగారెడ్డి |
గ్రామాలు | 0 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 21 km² (8.1 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 5,67,996 |
- పురుషులు | 2,91,558 |
- స్త్రీలు | 2,76,438 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 79.33% |
- పురుషులు | 85.04% |
- స్త్రీలు | 73.00% |
పిన్కోడ్ | {{{pincode}}} |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం మల్కాజ్గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రాజేంద్రనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 8 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
రంగారెడ్డి జిల్లా నుండి మార్పు
మార్చులోగడ బాలానగర్ మండలం,రంగారెడ్డి జిల్లా,రాజేంద్రనగర్ రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా బాలానగర్ మండలాన్ని (1+07) ఎనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా, మల్కాజ్గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
కొత్త గణాంకాలు
మార్చు2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 21 చ.కి.మీ. కాగా, జనాభా 257,826. జనాభాలో పురుషులు 132,441 కాగా, స్త్రీల సంఖ్య 125,387. మండలంలో 61,950 గృహాలున్నాయి.[3]
మండలంలోని పట్టణాలు
మార్చుమండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-12-07.
- ↑ "మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.