వరంగల్లు జిల్లా కథా సర్వస్వము
తెలుగు పుస్తకము
హనుమకొండలోని ప్రముఖ సాహిత్య సంస్థ శ్రీలేఖ సాహితి తన 108వ ప్రచురణగా 108 మంది వరంగల్లు జిల్లా కథారచయితల 108 కథలను వరంగల్లు జిల్లా కథా సర్వస్వము పేరుతో ప్రకటించింది. 800 పుటల ఈ బృహద్గ్రంథానికి టి.శ్రీరంగస్వామి సంపాదకుడు. ఈ గ్రంథంలో 1927 -2015 సంవత్సరాల మధ్య వెలువడిన కథలున్నాయి.[1]
వరంగల్లు జిల్లా కథా సర్వస్వము | |
కృతికర్త: | |
---|---|
సంపాదకులు: | డా. టి.శ్రీరంగస్వామి |
ముఖచిత్ర కళాకారుడు: | నాగుల యుగంధర్ |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కథా సంకలనము |
విభాగం (కళా ప్రక్రియ): | సాహిత్యం |
ప్రచురణ: | శ్రీలేఖ సాహితి, వరంగల్లు |
విడుదల: | 2016, జనవరి 11 |
పేజీలు: | XX+ 780 |
కథల జాబితా
మార్చుక్రమసంఖ్య | కథ పేరు | రచయిత పేరు |
---|---|---|
1 | పరివారిక శిక్ష | దూపాటి శేషమ్మ |
2 | ప్రణయ బంధము | శేషాద్రి రమణ కవులు |
3 | లండన్ విద్యార్థి | ఒద్దిరాజు రాఘవ రంగారావు |
4 | రక్తమూల్యము | ఒద్దిరాజు సీతారామచంద్రరావు |
5 | పాశ్చాత్య వ్యామోహము | బి.వి.రంగారెడ్డి |
6 | లలిత | టి.హయగ్రీవాచారి |
7 | స్వాతంత్ర్య మకుటమునకు జయమగు గాత | భండారు చంద్రమౌళీశ్వరరావు |
8 | మనమే నయం | కాళోజీ నారాయణరావు |
9 | నా స్నేహం | పెండ్యాల శేషగిరిరావు |
10 | నిట్టూర్పు | ప్రతిమ |
11 | బీద పెళ్ళి | సముద్రాల లక్ష్మీ నరసయ్య |
12 | గజేంద్ర మోక్షము | పొట్లపల్లి రామారావు |
13 | చీకటి రాజ్యం | అడ్లూరి అయోధ్యరామయ్య |
14 | గంగన్న | నందగిరి ఇందిరాదేవి |
15 | నిప్పు పూలు | దాశరథి కృష్ణమాచార్య |
16 | పీడకల | బిరుదురాజు రామరాజు |
17 | లోకుల మాటలు వినరండి - ప్రపంచ వైఖరి చూడండి | వడ్లకొండ నరసింహారావు |
18 | దేశ సేవకుడు | శొంఠి కృష్ణమూర్తి |
19 | ఆందోళికం | కందుకూరి లింగరాజు |
20 | తిరిగి రాను | పెండ్యాల చిన రాఘవరావు |
21 | ప్రతీకారం | పేర్వారం జగన్నాథం |
22 | ఆరుణి | భండారు సదాశివరావు |
23 | ఆయనింకా రాలేదు | డా. ఎం.వి.తిరుపతయ్య |
24 | మర్రిచెట్టు | డా.దాశరథి రంగాచార్య |
25 | కసి | అంపశయ్య నవీన్ |
26 | నేను ప్రేమించిన వ్యక్తి | మహేశ్వరం రత్నాకర్ రావు |
27 | నరాంతకుడు | దూపాటి సంపత్కుమారాచార్యులు |
28 | నాకీ తాళి వద్దు | నెల్లుట్ల వెంకటేశ్వరరావు |
29 | బోనస్ | పులుగు శ్రీనివాస్ |
30 | సమర్చనం | పైడిముక్కల ఆనంద్ కుమార్ |
31 | పలికించెడివాడు | కోవెల సుప్రసన్నాచార్య |
32 | గొల్లకథ | కె.రాంమోహన్ రాజు |
33 | తిరిగిరాని వసంతం | ఎడమ శ్రీనివాసరెడ్డి |
34 | ఫోటోగ్రాఫర్ | కాళోజీ రామేశ్వరరావు |
35 | సంగీత శిక్షణ | డా. పర్చ అంజనీదేవి |
36 | గంటీలు | ననుమాస స్వామి |
37 | ప్రాప్త కాలజ్ఞుడు | ప్రభాకర్ జైని |
38 | అమ్మను కదరా కన్నా... | ఎ.విజయకుమార్ (విజయార్కె) |
39 | కిటికీ పక్క సీటు | ఏ.వి.అనిల్ ప్రసాద్ |
40 | అప్పుల మంటలు | బాణోతు జైసింగ్ రాథోడ్ (ఫర్జాన్ సింగ్) |
41 | ఆకాశవీధిలో... | చిర్ర రాజు |
42 | మట్టి బంధం | అనిశెట్టి రజిత |
43 | బాల్యం బతుకు | దార్ల రామచంద్ర |
44 | అద్దాల మేడ | సయ్యద్ ఖుర్షీద్ |
45 | నగరం | డా. సదానంద్ శారద |
46 | నిర్ణయం | డా. మహమ్మద్ తహసీన్ అలి |
47 | నీలితెర | పల్లె శీను |
48 | గిఫ్ట్ | డా.యన్.వి.యన్.చారి (కిషోర్) |
49 | బాలార్క అపూర్వ నిర్మాణం | కె.సూర్యముఖి |
50 | ఉషోదయం | డా.ఆకునూరి విద్యాదేవి |
51 | వరుస | డా.రాపోలు సత్యనారాయణ (రసన) |
52 | ఎదిరి చూపులు | పి.వి.యస్.వాసు |
53 | బడి కౌంటర్ | పి.వీరబ్రహ్మాచారి (సరళరేఖ) |
54 | అనురాగ్బాబు | డా.తక్కెళ్ళ బాలరాజు |
55 | ఎవరు మారాలి...? | డా.వి.వీరాచారి |
56 | ఆత్మబంధం | నమిలికొండ బాలకిషన్‌రావు |
57 | ఈద్ నమాజ్ | బాసిత్ |
58 | పాడెకట్టె | వడ్డెబోయిన శ్రీనివాస్ |
59 | గంగేచ యమునేచైవ | డా.భండారు ఉమామహేశ్వరరావు |
60 | భూమి | పి.చంద్ |
61 | మూగసైగ | గుండెబోయిన శ్రీనివాస్ |
62 | పావురాల కథ | పెండ్యాల వరవరరావు |
63 | మామయ్య పాఠం | సింగరాజు రమాదేవి |
64 | లోపలి మనిషి | డా.టి.శ్రీరంగస్వామి |
65 | ప్రియమైన దయ్యం | కోడూరి విజయకుమార్ |
66 | రాగం మార్చిన కోయిల... | వజ్జీరు ప్రదీప్ |
67 | కంచే చేను మేస్తే... | కందాళ సుదర్శన్ |
68 | వ్యత్యాసం | వరిగొండ కాంతారావు |
69 | పిచ్చిది | అన్వర్ |
70 | పినాసి సుబ్బారావు | నామని సుజనాదేవి |
71 | సంస్కారం | మెట్టు మురళీధర్ |
72 | దేవుని మీద మన్నుబొయ్య | డా.పసునూరి రవీందర్ |
73 | దుఃఖాగ్ని | రామా చంద్రమౌళి |
74 | ఎదురు చూపులు... | మ్యాకం రవికుమార్ (పాంచజన్య) |
75 | ఐస్ | ముదిగొండ శివకౌముదీదేవి |
76 | ఆదర్శ విధ్వంసం | జూపాక సుభద్ర |
77 | పరిగె | డా.కె.ఎల్.వి.ప్రసాద్ |
78 | అమ్మ పెట్టిన భిక్ష | మద్దెర్ల రమేశ్ |
79 | బతుకమ్మ | వేముగంటి శుక్తిమతి |
80 | భార్య మనసు | తమ్మెర రాధిక |
81 | నన్ను ముట్టుకోకు... | ఆచార్య తోట జ్యోతిరాణి |
82 | మనసున ఉన్నదీ చెప్పాలనున్నది | డా.చిలుకమారి సంజీవ |
83 | మనమే చేస్తే...? | డా.బండారి సుజాత |
84 | ఇది కథ కాదు... జీవితం | నాగుల యుగంధర్ |
85 | గువ్వ ఎగిరిపోయినా... గూడు చెదిరిపోదులే | వై. విజయలక్ష్మి |
86 | అజ్ఞానం సిగ్గుపడింది | డా.తెన్నేటి సుధాదేవి |
87 | బడి బాట | డా. మంథని శంకర్ |
88 | మరో మహాలక్ష్మి | టి.సంయుక్త |
89 | పెద్దక్క సలహా | పి.వి.రమణారావు (ఎలెక్ట్రాన్) |
90 | మరపురాని యాది | శీతల రాజేశం |
91 | ఉత్పల | ప్రతాపురం రామానుజాచారి |
92 | స్నేహబంధం | రంగు చక్రపాణి |
93 | అనుబంధాలు | మాదారపు వాణిశ్రీ |
94 | వందేమాతరం | అద్దంకి సత్యనారాయణ (సత్యశ్రీ) |
95 | ఒక ఊరి కథ | మండవ సుబ్బారావు |
96 | మనుషులమేనా! | వరిగొండ సత్యసురేఖ |
97 | సంస్కృతి - సంప్రదాయాలు | కొలిపాక సుచరిత (కౌస్తుభ) |
98 | కాసులవేటలో... కానరాని బంధాలు | ఏరుకొండ శశిరేఖ |
99 | దారి దీపం | భండారు విజయ |
100 | వెన్నెల | డా.శంకరమంచి శ్యాంప్రసాద్ |
101 | ఆత్మీయత | డా.డి.భిక్షపతి |
102 | కృతజ్ఞత | చల్లా జయపాల్‌రెడ్డి |
103 | రాచిప్ప | కొండపల్లి నీహారిణి |
104 | నడక ముచ్చట్లు | గోపగాని రవీందర్ |
105 | అమ్మ(అత్తమ్మ) మనసు | యం.లక్ష్మీ ప్రసన్న |
106 | గురువయ్య సారు కానిగీ బడి | డా.వాణి దేవులపల్లి |
107 | ఋణం | చెన్నూరి సుదర్శన్ |
108 | కాలం మారినా... | నెల్లుట్ల రమాదేవి |
విశేషాలు
మార్చు- ఈ గ్రంథం 2016, జనవరి 11న వరంగల్లు ప్రెస్ క్లబ్లో అనిశెట్టి రజిత చేత ఆవిష్కరించబడింది.
- ఈ కథా సంకలనానికి ప్రముఖ తెలంగాణ సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ అక్షరాలేసిన తొవ్వ పేరుతో ముందుమాటను వ్రాశాడు.
- ఈ కథా సంకలనంలో మొదటి కథ, చివరికథ రచయిత్రులవే కావడం యాధృచ్ఛికమే అయినా మొత్తం పాతిక మంది రచయిత్రుల కథలు ఈ సంకలనంలో చోటు చేసుకోవడం గమనార్హం.
- ఈ సంకలనంలో అనుబంధంగా డా.మహమ్మద్ తహసీన్ అలి వ్రాసిన శ్రీలేఖ సాహితి కథాసంకలనాల వైపు ఓ చూపు అనే పరిశీలనాత్మక వ్యాసం ఉంది.