శ్రీలేఖ సాహితి
యువరచయితలను ప్రోత్సహించి వారికి చేయూతనందించే ఉద్దేశంతో శ్రీలేఖ సాహితి 1977లో ఎస్.శ్రీనివాసస్వామి అధ్యక్షతలో డా.టి.శ్రీరంగస్వామి కన్వీనర్‌గా ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సంస్థకు టి.శ్రీరంగస్వామి అధ్యక్షుడిగా, పల్లేరు వీరాస్వామి, పల్లె సీను ఉపాధ్యక్షులుగా, నందనం కృపాకర్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.
శ్రీలేఖసాహితి | |
స్థాపన | 1977 |
---|---|
వ్యవస్థాపకులు | టి.శ్రీరంగస్వామి |
కేంద్రీకరణ | సాహిత్య, సాంస్కృతిక సంస్థ |
కార్యస్థానం | |
సేవలు | 131 కు పైగా గ్రంథాల ప్రచురణ |
ముఖ్యమైన వ్యక్తులు | టి.శ్రీరంగస్వామి |
సంస్థ నిర్వహించిన కార్యక్రమాలు
మార్చుశ్రీలేఖ సాహితి 200పైగా సదస్సులను, సమావేశాలను, కార్యక్రమాలను నిర్వహించింది. ఈ సంస్థ నిర్వహించిన కార్యక్రమాలలో కొన్ని ముఖ్యమైనవి.
- 1983,1984 మరియు1985లో రాష్ట్రస్థాయి యువరచయితల మహాసభలు
- ఏకశిల వైతాళికులు శీర్షికన వరంగల్లు ప్రాంతానికి చెందిన 30మంది రచయితలపై ప్రసంగాలు.
- సుప్రసన్న సాహితీవైజయంతి - కోవెల సుప్రసన్నాచార్య సాహిత్యంపై రెండురోజుల చర్చా గోష్ఠి
- 1996, 2002లో అష్టావధాన సప్తాహము
- 2006లో రాష్ట్రస్థాయి శతాధిక కవి సమ్మేళనము
- 2008లో జిల్లాస్థాయి సాలూరి రాజేశ్వరరావు సంస్మరణార్థం పాటల పోటీ నిర్వహణ
- 2007లో భాగవత దర్శనము జాతీయసదస్సు
- ఇప్పటివరకు 141 గ్రంథాల ప్రచురణ
ప్రచురణలు
మార్చుప్రచురణ సంఖ్య | గ్రంథం పేరు | రచయిత/సంపాదకుడు | ప్రక్రియ | ప్రచురింపబడిన సంవత్సరం |
---|---|---|---|---|
1 | శ్రీరామశతకము | టి.రామానుజస్వామి | శతకము | 1984 |
2 | కవితా గానం | టి.ఇందిరా చిరంజీవి | కవితలు | 1986 |
3 | ద టు జెంటిల్మెన్ ఆఫ్ వెరోనా | జి.దామోదర్ | తెలుగు అనువాదం | 1986 |
4 | వేణుతరంగాలు | యల్.వేణుగోపాల్‌రావు | కవితలు | 1986 |
5 | ప్రభవ | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1987 |
6 | వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక[1] | టి.శ్రీరంగస్వామి | పరిశోధన | 1987 |
7 | కవితావనం | టి.ఇందిరా చిరంజీవి | కవితలు | 1987 |
8 | జన్మభూమి సిరులు | పల్లె సీను | కవితలు | 1988 |
9 | జీవనరాగాలు | యల్.వేణుగోపాల్‌రావు | కవితలు | 1989 |
10 | శుక్ల | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1989 |
11 | ఎమ్మెస్సార్ కథలు | యం.సుబ్బారావు | కథాసంపుటి | 1990 |
12 | ప్రమోదూత | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1990 |
13 | నా మాట | యం.సుబ్బారావు | శతకము | 1990 |
14 | ఏకశిల వైతాళికులు | టి.శ్రీరంగస్వామి | వ్యాససంకలనము | 1991 |
15 | ప్రజోత్పత్తి | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1991 |
16 | కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక[2] | టి.శ్రీరంగస్వామి | పరిశోధన | 1991 |
17 | కావ్యం - కవిశ్వామ్యం | కోవెల సంపత్కుమారాచార్యులు | వ్యాసాలు | 1993 |
18 | విశ్వనాథవారి కృష్ణకావ్యాలు | టి.శ్రీరంగస్వామి | పరిశోధన (పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథం) | 1994 |
19 | నిరంతరం | టి.శ్రీరంగస్వామి | కవితాసంపుటి | 1996 |
20 | మాధవ మాధుర్యం | పల్లె సీను | గద్యకావ్యం | 1997 |
21 | ఈశ్వర[3] | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1997 |
22 | సాహితీ గవాక్షం | టి.శ్రీరంగస్వామి | వ్యాససంపుటి | 1998 |
23 | సరయేవో నుండి ఏకశిలకు[4] | టి.శ్రీరంగస్వామి | అనువాద కవిత్వం | 1998 |
24 | రాగపంక్తులు | పల్లె సీను | కవితాసంపుటి | 1999 |
25 | ప్రమాది | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 1999 |
26 | మనోరాగం | ఆర్.రంగస్వామిగౌడ్ | కవితాసంపుటి | 1999 |
27 | విక్రమ | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2000 |
28 | అవధాన వసంతము | ఆశావాది ప్రకాశరావు | పద్యాలు | 2001 |
29 | వృష | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2001 |
30 | నిజాం రాజు అధికారం అంతమొందిన రోజు | నందనం కృపాకర్ | చరిత్ర | 2001 |
31 | పెరుగుతున్న కాలుష్యం - తరుగుతున్న ఆయుష్యం | నందనం కృపాకర్ | వ్యాసాలు | 2001 |
32 | శ్రీలేఖ | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2002 |
33 | ఉషస్సు | యం.నరేందర్ రెడ్డి | కవితలు | 2002 |
34 | విహంగవీక్షణం | ఎమ్మెస్సార్ | సమీక్షలు | 2002 |
35 | దోస్తానా | వరిగొండ కాంతారావు | కథల సంపుటి | 2002 |
36 | కాలంవెంట నడిచి వస్తున్న | టి.శ్రీరంగస్వామి | అభినందన సంచిక | 2002 |
37 | చిత్రభాను | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2002 |
38 | నీలమోహనాష్టకం | టి.శ్రీరంగస్వామి | వచనపద్యాలు | 2002 |
39 | మాట ఒక ఆభరణం | గండెల చంద్రశేఖర్ | కవితలు | 2002 |
40 | సజీవచిత్రాలు | టి.శ్రీరంగస్వామి | కథలు | 2002 |
41 | శ్రీ వ్యాసం | టి.శ్రీరంగస్వామి | వ్యాససంపుటి | 2002 |
42 | వరంగల్లు సాహితీ తరంగాలు | టి.శ్రీరంగస్వామి | వ్యాసాలు | 2002 |
43 | తెమ్మెర | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2003 |
44 | స్వభాను | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2003 |
45 | భారతీయ విజ్ఞానవేత్తలు | నందనం కృపాకర్ | వ్యాసాలు | 2003 |
46 | నా ప్రస్థానం | వై.వి.రమణారావు | కవితలు | 2004 |
47 | తరంగం | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2004 |
48 | తారణ | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2004 |
49 | చైతన్యమే నా ఊపిరి | కె.సురేష్‌బాబు | కవితాసంపుటి | 2004 |
50 | కబీరు తులసీదాసుల అమృతవాణి | వడ్డాది లక్ష్మీసుభద్ర | వ్యాసాలు | 2004 |
51 | అపరోక్షానుభూతి | చింతలపూడి వెంకటేశ్వర్లు | అనువాదం | 2004 |
52 | సౌరభం | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2005 |
53 | పార్థివ | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2005 |
54 | లీలాశ్రీనివాసం | టి.శ్రీరంగస్వామి | పల్లెసీను షష్టిపూర్తి అభినందనసంచిక | 2005 |
55 | పునాదిరాళ్లు | మహేశ్వరం నరేందర్‌రెడ్డి | కవితాసంపుటి | 2005 |
56 | తెలంగాణా శతకసాహిత్యం (1970-1995) | పల్లేరు వీరాస్వామి | పరిశోధన | 2005 |
57 | చక్రవాకం | కందాళ సుదర్శన్ | కథల సంపుటి | 2005 |
58 | వరంగల్ సాహితీమూర్తులు | టి.శ్రీరంగస్వామి | వ్యాసాలు | 2005 |
59 | భజయతిరాజ స్తోత్రమ్ (తాత్పర్యం) | టి.రామానుజస్వామి | వ్యాఖ్యానం | 2005 |
60 | నీలమోహనాష్టకమ్ (హిందీ) | వడ్డాది లక్ష్మీసుభద్ర | అనువాదం | 2005 |
61 | సంగడి | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2006 |
62 | సుధావర్షి | వి.వీరాచారి | టి.శ్రీరంగస్వామి అభినందన సంచిక | 2006 |
63 | వ్యయ | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2006 |
64 | నిష్కర్ష | గండెల చంద్రశేఖర్ | సాహిత్యవ్యాసాలు | 2006 |
65 | రత్నాకరము | మహేశ్వరం రత్నాకర్‌రావు | కవితలు, కథలు | 2007 |
66 | సర్వజిత్తు | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2007 |
67 | శ్రీహంస | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2007 |
68 | ప్రసార కిరణాలు | ఆశావాది ప్రకాశరావు | రేడియో ప్రసంగాలు | 2007 |
69 | సమారాధన | ఆశావాది ప్రకాశరావు | పరిచయ వ్యాసాలు | 2007 |
70 | మానవీయం | మహేశ్వరపు నరేందర్‌రెడ్డి | కవితా సంకలనం | 2007 |
71 | సాయి శతకం | మహ్మద్ హసన్ | శతకము | 2008 |
72 | సర్వధారి | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2008 |
73 | భాగవత దర్శనం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2008 |
74 | శ్రీకంజము | టి.శ్రీరంగస్వామి | కథాసంకలనం | 2008 |
75 | మంచిమాట | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంపుటి | 2008 |
76 | సమూహ | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంపుటి | 2008 |
77 | సమజ్ఞ | టి.శ్రీరంగస్వామి | కవిత్వం | 2008 |
78 | ప్రభవ | పల్లేరు కవిత | కవిత్వం | 2009 |
79 | కవితాశోభ | నళిని శోభ | కవిత్వం | 2009 |
80 | వ్యాసప్రభ | పల్లేరు వీరస్వామి | వ్యాస సంపుటి | 2009 |
81 | స్వయంభావుకుడు | టి.శ్రీరంగస్వామి | పల్లేరు వీరస్వామి అభినందన సంచిక | 2009 |
82 | అన్నమయ్య పద వైభవం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనము | 2010 |
83 | ఒకరికొకరం... | టి.శ్రీరంగస్వామి | కవితా సంకలనం | 2010 |
84 | కనుమరుగైన ఛంధఃశిఖరం | టి.శ్రీరంగస్వామి | సంపత్కుమార సంస్మరణ సంచిక | 2011 |
85 | రామాయణ వైభవం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2011 |
86 | వ్యాస శృతి | ఆకునూరి విద్యాదేవి | వ్యాస సంపుటి | 2011 |
87 | షుగర్‌లెస్ కాఫీ | టి.శ్రీరంగస్వామి | కథలు | 2011 |
88 | మనసు మారింది | పల్లె సీను | నాటికలు | 2011 |
89 | సాహిత్యంలో మధుర భక్తి | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2011 |
90 | ప్రణవం | వరిగొండ కాంతారావు | కవిత్వం | 2012 |
91 | పద్య మణిహారం | ఆడెపు చంద్రమౌళి | పద్యాలు | 2012 |
92 | నామని సుజనాదేవి కథలు మనోవీచిక[5] | నామని సుజనాదేవి | కథాసంపుటి | 2012 |
93 | హృదయనేత్రం[6] | నామని సుజనాదేవి | కవితాసంపుటి | 2012 |
94 | వంశీమోహనమ్ | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2013 |
95 | నీలమోహనాష్టకమ్ (సంస్కృతం) | డి.శ్రీనివాసదీక్షితులు | అనువాదం | 2013 |
96 | ఖండకావ్య సంపుటి | పిట్టా సత్యనారాయణ | ఖండకావ్యం | 2013 |
97 | కాకతీయభారతి | టి.శ్రీరంగస్వామి | కవితాసంకలనం | 2013 |
98 | కరుణ | పల్లె సీను | కథాసంకలనము | 2014 |
99 | విశ్వనాథ రామ కృష్ణ | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంపుటి | 2014 |
100 | సంపత్కుమార సాహిత్య దర్శనం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2014 |
101 | పొనుక | టి.శ్రీరంగస్వామి | పరిశోధక వ్యాసాలు | 2014 |
102 | రామాయణ దర్శనం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2014 |
103 | సాహిత్య ప్రభలు | శంకరమంచి శ్యాంప్రసాద్ | వ్యాస సంపుటి | 2015 |
104 | తెలంగాణ సాధనోద్యమం | ఆడెపు చంద్రమౌళి | పద్య కావ్యం | 2015 |
105 | కృష్ణార్పణం | వరిగొండ కాంతారావు | కథల సంపుటి | 2015 |
106 | నీలమోహనాష్టకం | వి.వి.బి.రామారావు | ఆంగ్ల అనువాదం | 2015 |
107 | విరించి | వి.వీరాచారి | వ్యాస సంపుటి | 2015 |
108 | వరంగల్లు జిల్లా కథా సర్వస్వము (1927-2015) | టి.శ్రీరంగస్వామి | కథా సంకలనం | 2015 |
109 | పార్వతీ నమో | పిట్టా సత్యనారాయణ | పద్యం | 2016 |
110 | దీనజన పంచశతి | పిట్టా సత్యనారాయణ | పద్యం | 2016 |
111 | భక్తి - విచారధార | పిట్టా సత్యనారాయణ | పద్యం | 2016 |
112 | భారత సవురు | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2016 |
113 | ఆధ్యాత్మిక యోగా - నాడీ నిదానము | పిట్టా సత్యనారాయణ | వ్యాసాలు | 2016 |
114 | బ్రతుకు బాట | పిట్టా సత్యనారాయణ | పద్య సంపుటి | 2016 |
115 | విష్ణుపద | టి.శ్రీరంగస్వామి | పద్యం | 2017 |
116 | శ్రీలేఖ కాలనాళిక | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2017 |
117 | కవిప్రణతి | ఆరుట్ల భాష్యాచార్యులు | పద్యం | 2017 |
118 | డిశెంబర్ 11 | టి.శ్రీరంగస్వామి | కవిత్వం | 2017 |
119 | సాహచర్యం | వరిగొండ కాంతారావు | నవల | 2018 |
120 | ప్రశాంత సౌరభం | టి.శ్రీరంగస్వామి | పల్లె సీను వజ్రోత్సవ సాహిత్య సంచిక | 2018 |
121 | ఆశాసౌధాలు | కందాళ సుదర్శన్ | కథా సంపుటి | 2018 |
122 | భావవీచిక | కందాళ సుదర్శన్ | కవితా సంపుటి | 2018 |
123 | హనుమకొండ కథలు | టి.శ్రీరంగస్వామి | కథా సంకలనం | 2019 |
124 | శ్రీరామ శతకము (ద్వితీయ ముద్రణ) | టి.రామానుజస్వామి | శతకము | 2019 |
125 | శ్రీరామ శతకము- విశిష్టాద్వైత సౌరభం | టి.శ్రీరంగస్వామి | తిరుకోవలూరు రామానుజస్వామి శతజయంతి సంచిక | 2019 |
126 | తెలంగాణ నవలా సాహిత్యం | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2020 |
127 | నా ప్రయాణం-మోడీ కవితలు (అనువాదం) | జి.దామోదర్ | కవితలు | 2020 |
128 | శతాబ్దాలను శాసించే దశాబ్ధం-అన్వేషి | చందనాల సుమిత్రదేవి | కవితలు | 2021 |
129 | వరదేందిర(శ్రీమాన్ సంపన్ముడుంబై వరదాచార్య ఆశీతి ప్రత్యేక సంచిక | టి.శ్రీరంగస్వామి | వ్యాస సంకలనం | 2021 |
130 | దర్మజునికి భీష్ముని ధర్మభోధ(శాంతిపర్వం నుండి)డా.చెన్నమనేని(భీమరథి సందర్భంగా) | టి.శ్రీరంగస్వామి | ప్రత్యేక సంచిక | 2021 |
131 | కమల పురస్కృతుడు డా. ఆశావాది ప్రకాశరావు | టి.శ్రీరంగస్వామి | పద్మశ్రీ పురస్కారం సందర్భంగా | 2021 |
132 | చక్రరేఖలు | రంగు చక్రపాణి | కవితలు,కథలు, వ్యాసాలు | 2022 |
133 | భాష్యప్రభ | టి.శ్రీరంగస్వామి | ఆరుట్ల భాష్యాచార్యుల ఆశీతి ప్రత్యేక సంచిక | 2022 |
134 | మహాభారతం | చెన్నమనేని హన్మంతరావు | నిత్య జీవన సూత్రాలు | 2022 |
135 | చంద్రమౌళీయం | ఆడెపు చంద్రమౌళి | శతకం | 2022 |
136 | పలుకు జెలి | టి.శ్రీరంగస్వామి | సాహిత్య విమర్శ వ్యాసాలు | 2022 |
137 | కేదారగౌళ | ఆకునూరు విద్యాదేవి | వ్యాసాలు | 2023 |
138 | మనసెంతో సున్నితం | బిట్ల అంజనీదేవి | కవిత్వం | 2023 |
139 | వేకువ పుష్పం | బండారి సుజాత | కవిత్వం | 2023 |
140 | వెలుగుల గుత్తి | టి.శ్రీరంగస్వామి | సాహిత్య వ్యాసాలు | 2024 |
141 | మన కాంతిపుంజాలు | టి.శ్రీరంగస్వామి | స్పూర్తి మూర్తుల జీవనరేఖలు | 2024 |
మూలాలు
మార్చు- ↑ టి., శ్రీరంగస్వామి (1987). వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖ సాహితి. Retrieved 29 December 2014.
- ↑ టి., శ్రీరంగస్వామి (అక్టోబరు 1991). కోవెల సుప్రసన్నాచార్యులు వాజ్మయ జీవిత సూచిక (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.
- ↑ టి., శ్రీరంగస్వామి (1997). ఈశ్వర. హైదరాబాదు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.
- ↑ టి,, శ్రీరంగస్వామి (1998). సరయేవోనుండి ఏకశిలకు (1 ed.). వరంగల్లు: శ్రీలేఖసాహితి. Retrieved 29 December 2014.
{{cite book}}
: CS1 maint: extra punctuation (link) - ↑ నామని, సుజనాదేవి. "నామని సుజనాదేవికథలు" (PDF). కినిగె.కామ్. శ్రీలేఖసాహితి. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 December 2014.
- ↑ నామని, సుజనాదేవి. "హృదయనేత్రం" (PDF). కినిగె.కామ్. శ్రీలేఖసాహితి. Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 28 December 2014.