నా పేరు "శ్రీను".నన్ను అందరు "శ్రీనివాస్" అని కుడా అంటారు.మా ఇంటి పేరు నర్రా.మా ఊరి పేరు కొంగపాడు.ఈ ఊరు అద్దంకి మండలం,ప్రకాశం జిల్లాలో ఉంది.నేను 1వ తరగతి నుండి 4వ తరగతి వరకు మా స్వగ్రామములోనే చదువుకొన్నాను.ఆ తరువాత 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు అద్దంకిలోని నవోదయ పబ్లిక్ స్కూలులో,8వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆదర్శ పబ్లిక్ స్కూలులో చదివినాను.ఇంటర్మీడియట్ కుడా అద్దంకిలోని విశ్వభారతి జూనియర్ కాలేజ్‌లో చదివినాను.తరువాత ఎంసెట్ ఎన్‌ట్రన్స్ వ్రాసి ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో ఇంజనీరింగ్‌ చదివినాను.