Hi! Welcome to Telugu Wikipedia. Thanks for joining.

Given below is our customery welcome message in Telugu. Please write any suggstions / queries in my talkpage.. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:03, 25 జూన్ 2008 (UTC)Reply


Budelberger గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 16:56, 25 జూన్ 2008 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
వికీపీడియాను ఎంతవరకూ నమ్మొచ్చు?

తెలుగు వికీపీడియా రోజురోజుకీ మెరుగవుతుంది. కానీ...

...ఇక్కడ ఎవరయినా ఏ వ్యాసానయినా మార్చవచ్చు, కాబట్టి వారి వారి సొంత అభిప్రాయాలతో అన్ని వ్యాసాలూ నిండిపోయే ప్రమాదం ఉంది, లేదా వ్యాసాలలో ఉన్న సమాచారం బాగా పాతబడిపోయి ఉండవచ్చు, లేదా వ్యాసంమొత్తం పూర్తిగా తప్పుడు సమాచారంతో నిండిపోయు ఉండవచ్చు. ఇవన్నిటినీ నిరోధించటానికి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని వాడుకునే ముందు నమ్మకమైన మూలాలతో ఇక్కడ ఉన్న సమాచారాన్ని పరిశీలించాలి.

ఇక్కడ వ్యాసాలను మార్చేవారితో పాటుగా బోలెడంతమంది చదువుతూ ఉండేవాళ్లు ఉంటారు, వారితో పాటుగా ఎవరెవరు ఏయే పేజీలలో మార్పులు చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించే సభ్యులు కూడా ఉంటారు. ఇంకొంతమంది కొన్ని పేజీలను తమ వీక్షణా జాబితాలో చేర్చుకుని మరీ వాటిపై జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా ఎవరయినా తప్పుడు సమాచారాన్ని చేరిస్తే దాన్ని వెంటే సరిదిద్దేవారు కూడా ఉంటారు. కాకపోతే కొత్త కొత్త తప్పులు వ్యాసాలలోకి వస్తూనే ఉంటాయి, కాబట్టి నాణ్యత పెరుగుతుందా అంటే, పెరుగుతుంది అని గట్టిగా చెప్పలేము, అయినా కూడా మీకు ఎక్కడయినా వ్యాసాలలో తప్పులుంటే వాటిని సరిచేస్తూ ఉండండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Bonjour et merci de cet accueil. -- Budelberger 22:07, 8 జూలై 2008 (UTC). ()Reply

Hi

మార్చు

Hi Budelberger, welcome to Telugu wikipedia. Is this a bot you are running? --వైజాసత్య (చర్చ) 14:28, 11 మే 2013 (UTC)Reply

Yes, I’m a 10-finger bot… Budelberger (చర్చ) 14:33, 11 మే 2013 (UTC).Reply
You sure do have a sense of humor :) --వైజాసత్య (చర్చ) 14:36, 11 మే 2013 (UTC)Reply
Yes, I think so, too… 14:50, 11 మే 2013 (UTC).

"ఉపోద్ఘాతములు" may not be proper translation for "introductions". We need discuss that as a community. Telugu has serious dearth of nouns. You can carry on with the rest of the categories --వైజాసత్య (చర్చ) 14:44, 11 మే 2013 (UTC)Reply

There were 13 « ఉపోద్ఘాతములు » already used here… Let me know when a proper word will be found. Budelberger (చర్చ) 14:50, 11 మే 2013 (UTC).Reply

I-cet మరియు MBA గురించి వివరించగలరు....

మార్చు

 Y సహాయం అందించబడింది


2405:204:6108:BE80:0:0:784:68AC 05:48, 14 మార్చి 2017 (UTC)Reply

తెవికీలో ఆ వివరాలు లేనట్లుంది. మీరే అంతర్జాలం మరియ ఇతర మూలాలను సేకరించి ఆ వ్యాసాలు చేర్చవచ్చు. --49.207.60.236 04:15, 29 మార్చి 2017 (UTC)Reply
ఎంబిఎ వ్యాసాన్ని చదవండి. ----కె.వెంకటరమణచర్చ 14:08, 27 ఏప్రిల్ 2017 (UTC)Reply
వికీపీడియాలో మీరు వ్యాసాలు వ్రాసేటప్పుడు కలిగే సందేహాలు, వికీ విధివిధానాల గురించి సందేహాలను అడిగితే బాగుంటుంది.----కె.వెంకటరమణచర్చ 17:30, 28 ఏప్రిల్ 2017 (UTC)Reply