స్వాగతం

మార్చు
Chopperla haragopal గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

Chopperla haragopal గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Pranayraj1985 (చర్చ) 11:52, 11 ఫిబ్రవరి 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీమీడియా కామన్స్

మీరు వికీపీడియాలో సార్వత్రిక అంశాలపై వ్యాసాలు రాస్తుంటే దానికి సంబంధించిన వికీమీడియా(బొమ్మలు కానీ, ఆడియో కానీ, వీడియో కానీ) కామన్స్ లో ఉండే అవకాశం ఉంది. వాటిని తెవికీలోకి అప్లోడ్ చెయ్యకుండానే వాడుకోవచ్చు. ఉదాహరణకు తాజ్ మహల్ కు సంబంధించి కామన్స్ లో ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Pranayraj1985 (చర్చ) 11:52, 11 ఫిబ్రవరి 2014 (UTC)Reply

i almost have no idea to make use of this tewiki. so how to get help and make the best use of this site.i have no idea about facebook english google also.

మార్చు

 Y సహాయం అందించబడింది

వాడుకరి పేజిని సృష్టించుకొనుట

నమస్కారం Chopperla haragopal గారు.. ముందుగా మీరు మీ వాడుకరి పేజిని సృష్టించుకోండి. మీ వాడుకరి పేజీ కొరకు ఇక్కడక్లిక్ చేయడి. మీ గురించిన సమాచారం అందులో రాసి, క్రిందనున్న పేజీని భద్రపరుచు అనే దానిని క్లిక్ చేస్తే, మీ పేజీ సృష్టించబడుతుంది. అంతేకాకుండా, మీకు ఏ వికీ గురించిన సందేహాలను నివృత్తి చేయడంకోసం వికీ సభ్యులు అన్నివేళలా అందుబాటులో ఉంటారు. Pranayraj1985 (చర్చ) 12:50, 11 ఫిబ్రవరి 2014 (UTC)Reply