Gangaasoonu గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Gangaasoonu గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   --User:Nrgullapalli--Nrgullapalli (చర్చ) 14:41, 3 సెప్టెంబరు 2017 (UTC) Reply



ఈ నాటి చిట్కా...
పరిచయ పాఠ్యం దిద్దుబాటు చిట్కా

సాధారణంగా ఒక వ్యాసం పరిచయ పాఠ్యంలో దిద్దుబాటు చెయ్యాలంటే వ్యాసం మొత్తాన్ని దిద్దుబాటు చెయ్యాలి. ఒక వేళ ఆవ్యాసం పెద్దదిగా ఉంటే బ్రౌజర్ నెమ్మదిగా నడుస్తుంది. కేవలం పరిచయ పాఠ్యాన్ని మాత్రమే మార్చడానికి ఈ చిట్కా వాడవచ్చు. ఒక సారి మొత్తం వ్యాసాన్ని మార్చు అని నొక్కిన తర్వాత, మీ బ్రౌజర్ లోని అడ్రస్ బార్ లో ఇదివరకే ఉన్న అడ్రసుకు &section=0 అని చేర్చి మళ్ళీ పేజీని లోడ్ చేస్తే సరి. దిద్దుబాటు ఏరియాలో కేవలం పరిచయపాఠ్యం మాత్రమే కనిపిస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

--కె.వెంకటరమణచర్చ 14:02, 30 ఆగస్టు 2017 (UTC)Reply