అయ్యా..గౌడ సరస్వత బ్రాహ్మణులు కొందరు కల్లు గీత వృత్తిని చేసేవారు అన్నారు. దానికి గల రిఫరెన్సును తెలుపగలరు. గౌడ జాతి వారు gsbలు అని సమస్త గౌడుల చరిత్ర పుస్తకం లో చదివాను. కానీ అదే gsbలు కల్లు గీసినట్టు ఎక్కడా చదవలేదు.వాళ్ళను వాళ్లు ఫైనాన్స్ ఆర్ధిక రంగాలకు చెందిన వారుగా చెప్పుకున్నారు.ఈ విషయం పై పరిశోధన చేస్తున్నాను గత కొన్ని నెలలుగా. కనుక దయచేసి తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు

ఇది వ్రాసినవారు ఎవరో తెలియదు..గౌడ సరస్వత బ్రాహ్మణులు కల్లు గీత వృత్తిని చేసేవారు అని నేను వ్రాస్తే లింకు ఇవ్వండి.JVRKPRASAD (చర్చ) 12:33, 7 నవంబరు 2021 (UTC)Reply

ఆలూర్, బళ్ళారి వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

ఆలూర్, బళ్ళారి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఉన్నది ఒక్కటే వాక్యం. అది కూడా తప్పు. వ్యాసాన్ని విస్తరిద్దామంటే సమాచారం దొరకలేదు. ఇంగ్లీషు లోనూ లేదు. ఒక వారం లోగా విస్తరించక పోతే తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆలూర్, బళ్ళారి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చరచనలు) 14:18, 20 జూన్ 2020 (UTC) చదువరి (చర్చరచనలు) 14:18, 20 జూన్ 2020 (UTC)Reply

చదువరి గారు, నమస్కారం. ఇలా ఏక వాక్య గ్రామ వ్యాసాలు తెలుగు రాష్ట్రాలలో అనేకం ఉన్నాయి. ఒక గ్రామానికి ఒక వ్యాసం ఉంటే ఇతరులు వ్యాసాన్ని అభివృద్ధి చేస్తారని ఆరోజుల్లో ఒక నిర్ణయం జరిగింది. ఇప్పుడు ఇలాంటివి అన్నీ తొలగించాలనే నియమము ఉంటే తప్పకుండా తొలగించండి.JVRKPRASAD (చర్చ) 07:13, 17 జూలై 2020 (UTC)Reply

అభిలాష

మార్చు
ప్రసాద్ గారు, నమస్కారమండి తెలుగు వికీపీడియా లో చేరి మీరు గత 5 ఐదు రోజుల క్రితం నకు 10 సంవత్సరాలు గతం వదిలేసి మళ్ళీ వ్యాసాలు రాయడం ప్రారంభించండి... మీరు ప్రారంభించిన ఎన్నో వ్యాసాలను నేను చూశాను. చాలా బాగున్నాయి, దయచేసి మీరు మళ్లీ మీరు తిరిగి వచ్చేసి, మళ్ళి రావాలని ఆశ ధన్యవాదాలు. Prabhakargoudnomula 08:27, 22 సెప్టెంబరు 2020 (UTC)Reply
Prabhakargoudnomula గారు, నమస్కారం.మీ అభిమానానికి నా హ్రుదయ పూర్వక ధన్యవాదములు. వీలయితే, అవకాశం ఉంటే తప్పకుండా వ్రాస్తానండి.JVRKPRASAD (చర్చ) 02:37, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply
ప్రసాద్ గారూ, తెవికీకి మీ సేవలు అవసరం. మీరు త్వరలో వికీపీడియాకి వస్తారని, మీకు యిష్టమైన రైల్వే, హిందూ సంబంధిత వ్యాసాలను మరల కొనసాగిస్తారని నా కోరిక.--కె.వెంకటరమణచర్చ 06:56, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

Template:సమేరియం మూలకము తొలగింపు ప్రతిపాదన

మార్చు

 Template:సమేరియం మూలకము ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 06:22, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

Template:యూరోపియం మూలకము తొలగింపు ప్రతిపాదన

మార్చు

 Template:యూరోపియం మూలకము ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 06:24, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

Template:లాంథనం మూలకము తొలగింపు ప్రతిపాదన

మార్చు

 Template:లాంథనం మూలకము ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 06:26, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

Template:హాఫ్నియం మూలకము తొలగింపు ప్రతిపాదన

మార్చు

 Template:హాఫ్నియం మూలకము ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 06:27, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

Template:సీరియం మూలకము తొలగింపు ప్రతిపాదన

మార్చు

 Template:సీరియం మూలకము ను తొలగించాలని ప్రతిపాదించాను. You are invited to comment on the discussion at the template's entry on the Templates for discussion page. యర్రా రామారావు (చర్చ) 06:28, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

మూసలు తొలగించనవసరం లేదు

మార్చు

వాడుకరి:యర్రా రామారావు గారూ, ఈ మూలక మూసలు అవసరమే. ఆయా మూలక వ్యాసాలు రాసినపుడు ఈ మూసను చేర్చవలసి ఉంటుంది. మూలక వ్యాసాలు తొలగించారు కనుక ఇవి అలా ఉండిపోయాయి. మూలక వ్యాసాలు రాసి ఈ మూసలను చేర్చుదాం. కనుక వీటిని తొలగించవలసిన అవసరం లేదు.--కె.వెంకటరమణచర్చ 06:54, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

అలాగే నండీ--యర్రా రామారావు (చర్చ) 06:56, 24 సెప్టెంబరు 2020 (UTC)Reply

నూతన సంవత్సరంలో తమరి పునరాగమనం కోసం

మార్చు

ప్రసాద్ గారు, నమస్కారం, 2021 సంవత్సర శుభాకాంక్షలు. మీరు మరలా తెవికీలో మీ కృషి కొనసాగించాలి. ఇది మా అందరి విన్నపము. మన్నిస్తారని ఆశిస్తూ,
భవదీయుడు, --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:41, 2 జనవరి 2021 (UTC)Reply

అరవాలి రైల్వే స్టేషను వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

అరవాలి రైల్వే స్టేషను వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇది వ్యాసంగా పరిగణించలేం.బహు కొద్ది సమాచారం.పేజీ ప్రాపర్ గా లేదు.వింతగా ఉంది.ఏరకంగా చూసినా తొలగించవచ్చు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అరవాలి రైల్వే స్టేషను పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 17:18, 29 జనవరి 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:18, 29 జనవరి 2021 (UTC)Reply

యర్రా రామారావు గారు, రైల్వే స్టేషను వ్యాసాలు చిన్నవి అయినా తదుపరి వివరాలు పొందు పరచుకోవచ్చు. ఆంగ్ల వ్యాసాలు ఒకసారి చూడండి, అవి కూడా చిన్నవిగానే ఉంటాయి. గ్రామ వ్యాసాలు వలె ఇవి కూడా. సమాచారము చిన్నది అనే దాని మీద దృష్టి కాకుండా ప్రధాన వ్యాసబరి పేరు అనేది మాత్రం ఇటువంటివి ముఖ్యం అని నా ఉద్దేశ్యం. ఇటువంటి వ్యాసాలు అన్ని వికీ భాషలలో మొలకలుగానే ఉండటము సహజము. తదుపరి, తెలుగు వికీలో ప్రస్తుతము ఎటువంటి కొత్త పాలసీలు తీసుకువచ్చారో నాకు తెలియదు. ఎవరైనా తొలగించాలనుకుంటే ఒక నిర్ణయము అందరూ తీసుకుని నాకు తెలియపరచకుండానే మీరు తొలగించుకోవచ్చును. నా వ్యాసాలు తొలగించాలనుకున్నవి ఏవైనా ఎవరైనా ఎకాఎకీ తొలగించ వచ్చును. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 05:48, 31 జనవరి 2021 (UTC)Reply

అడవాలి రైల్వే స్టేషను వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

అడవాలి రైల్వే స్టేషను వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఇది వ్యాసంగా పరిగణించలేం.బహు కొద్ది సమాచారం.పేజీ ప్రాపర్ గా లేదు.వింతగా ఉంది.ఏరకంగా చూసినా తొలగించవచ్చు.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అడవాలి రైల్వే స్టేషను పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 17:19, 29 జనవరి 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 17:19, 29 జనవరి 2021 (UTC)Reply

యర్రా రామారావు గారు, రైల్వే స్టేషను వ్యాసాలు చిన్నవి అయినా తదుపరి వివరాలు పొందు పరచుకోవచ్చు. ఆంగ్ల వ్యాసాలు ఒకసారి చూడండి, అవి కూడా చిన్నవిగానే ఉంటాయి. గ్రామ వ్యాసాలు వలె ఇవి కూడా. సమాచారము చిన్నది అనే దాని మీద దృష్టి కాకుండా ప్రధాన వ్యాసబరి పేరు అనేది మాత్రం ఇటువంటివి ముఖ్యం అని నా ఉద్దేశ్యం. ఇటువంటి వ్యాసాలు అన్ని వికీ భాషలలో మొలకలుగానే ఉండటము సహజము. తదుపరి, తెలుగు వికీలో ప్రస్తుతము ఎటువంటి కొత్త పాలసీలు తీసుకువచ్చారో నాకు తెలియదు. ఎవరైనా తొలగించాలనుకుంటే ఒక నిర్ణయము అందరూ తీసుకుని నాకు తెలియపరచకుండానే మీరు తొలగించుకోవచ్చును. నా వ్యాసాలు తొలగించాలనుకున్నవి ఏవైనా ఎవరైనా ఎకాఎకీ తొలగించ వచ్చును. మీకు ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 05:47, 31 జనవరి 2021 (UTC)Reply

These files have no license

మార్చు

Hi! It seems that these files you uploaded have no license. All file need license and information about source and author.

If the file should be licensed freely please add {{Information}} and fill it out with all relevant information and also chose a license for example {{Cc-by-sa-4.0}}. If you are not the photographer/creator you need to add a link to a website or in an other way explain where you got the file and why it is under a free license.

If you want to use the file as fair use you need to fill out {{Non-free use rationale}} or one of the other templates and also add the relevant license template ({{Non-free fair use}} or another relevant template).

This is a list of the files:

  1. File:శనగపప్పు_వడలు.jpg
  2. File:వంకాయలు_(పచ్చడి).jpg
  3. File:వంకాయ_పచ్చడి.JPG
  4. File:వంకాయ_ఊరగాయ.JPG
  5. File:మొక్కజొన్నకండెలు.jpg
  6. File:ముల్లంగి_(రోటీ)_చపాతీ.jpg
  7. File:మామిడికాయలు_చెట్టు.jpg
  8. File:మామిడికాయలు_(3).JPG
  9. File:మామిడికాయలు.3.jpg
  10. File:12241_Allahabad_Intercity_Express_trainboard.jpg
  11. File:మామిడికాయల_ముక్కలు.jpg
  12. File:మామిడికాయల_ముక్కలు,2.jpg
  13. File:మామిడికాయ_ముక్కలు,_ఉప్పు,కారం_కలిపినది..jpg
  14. File:మామిడికాయ_ముక్కల_పచ్చడి.JPG
  15. File:మామిడికాయ_(పచ్చి_కొబ్బరి)_పచ్చడి.JPG
  16. File:మామిడి_పిందెల_ముక్కలతో_మాగాయ.JPG
  17. File:మాగాయ_(2).JPG
  18. File:మాగాయ.jpg
  19. File:మజ్జిగ_పులుసు.jpg
  20. File:మజ్జిగ_పులుసు.3.JPG
  21. File:మజ్జిగ_పులుసు.2.JPG
  22. File:మజ్జిగ_.JPG
  23. File:2.అరటికాయ_పెరుగు_పచ్చడి.jpg
  24. File:బీరకాయలు.jpg
  25. File:బీరకాయ_కూర.jpg
  26. File:బర్బాటీలు.jpg
  27. File:బర్బాటీ_పోపు_కూర.jpg
  28. File:పొట్లకాయ_కూర.jpg
  29. File:పొట్లకాయ.jpg
  30. File:పెసర_ఆవకాయ.JPG
  31. File:దొండకాయలు.JPG
  32. File:దొండకాయ_కూర_(ఉల్లికారం).jpg
  33. File:220px-Thangi_Satyanarayana1.JPG
  34. File:తాలింపు_(పోపు)_సామాను.jpg
  35. File:కొత్తిమీర_కారం.jpg
  36. File:కూర_పోపు_సామాను.jpg
  37. File:కాకరకాయ_పులుసు_కూర.jpg
  38. File:ఎండబెట్టిన_మామిడి_ముక్కలు.jpg
  39. File:ఇడ్లీపొడి.jpg
  40. File:ఆవకాయ_(ఊరగాయ).jpg
  41. File:ఆవకాయ_(ఊరగాయ).2.jpg
  42. File:ఆవకాయ_(ఊరగాయ).1.jpg
  43. File:అరటికాయలు.jpg
  44. File:అరటికాయ_పెరుగు_పచ్చడి.jpg
  45. File:61px-Vishwanathan_Anand.jpg
  46. File:అరటికాయ_కూర_(నిమ్మకాయ).jpg
  47. File:అరటికాయ_కూర_(నిమ్మకాయ).2.jpg
  48. File:అరటికాయ_(నిమ్మకాయ)_కూర.jpg
  49. File:అనగనగా-2.పుస్తకము_పుట.tif
  50. File:Telugu_Wikipedians-పవన్_సంతోష్,_JVRKPRASAD.jpg
  51. File:Telugu_Wikipedians-Pranayraj_Vangari,_రహ్మానుద్దీన్_షేక్,_JVRKPRASAD.jpg
  52. File:Telugu_Wikipedians-B.K.Viswanadh,_JVRKPRASAD.jpg
  53. File:Sa-ms_SF_Exp.jpeg
  54. File:Papads.JPG
  55. File:NASA-14090-Comet-C2013A1-SidingSpring-Hubble-20140311.jpg
  56. File:Mvsivan.jpg
  57. File:Mangoes.2.JPG
  58. File:Mangoes.1.JPG
  59. File:Mango_Pickle.JPG
  60. File:K2_West_1909.jpg
  61. File:Jvrkp.vja.ap.Balaji.jpg
  62. File:Joppen1907MysoreChickDeoWadiyar1704.jpg
  63. File:Gudur_Junction_railway_station.jpg
  64. File:Deccan-odyssey-logo.png
  65. File:Coconut_shell.jpg
  66. File:Chhatrapati_Shivaji_International_Airport,_Mumbai,_Maharashtra.jpg
  67. File:Chennai-Coimbatore_Shatabdi_Express_with_LHB_rake.jpg
  68. File:Baiyappanahalli_Metro_Station_Exterior.JPG
  69. File:Asteroid2006DP14.jpg
  70. File:Andhra_Pradesh_Secreteriat.jpg
  71. File:Andhra_Pradesh_Secretariat.jpg
  72. File:Amaravati_buddha.jpg

If you find out that the file is no longer usable or if it can't be kept on Wikipedia then please nominate it for deletion. --MGA73 (చర్చ) 16:21, 30 మార్చి 2021 (UTC)Reply


సరైన నిర్ణయం తీసుకోండి

మార్చు

రచ్చబండలో చదువరిపై అధికార, నిర్వాహక హోదాల నిరోధంపై సరైన నిర్ణయం తీసుకొని తెవికీ అభివృద్ధికై తోడ్పడండి. వికీపీడియా:రచ్చబండ#చదువరిపై అధికార, నిర్వాహక హోదాలపై నిరోధం ప్రతిపాదన / / అజయ్ కుమార్ / / తెలుగు భాషాభిమాని.

Thanks for for your right decision vote. Ajay kumar Nomula.

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

మార్చు

నమస్తే JVRKPRASAD,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:28, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@JVRKPRASAD గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2015 నుండి మీరు ఎక్కించిన 16 బొమ్మలకు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది. గతంలో user:MGA73 గారు ఈ విషయమై మీకు సందేశం పెట్టారు. వారు నన్ను ఈ విషయమై పనిచేయమని కోరారు. వీటి జాబితా క్రింద ఇస్తున్నాను.

20190130 File:Chhatrapati_Shivaji_International_Airport,_Mumbai,_Maharashtra.jpg లైసెన్స్ వివరాలు చేర్చాలి. తొలగించాను
20181228 File:Andhra_Pradesh_Secretariat.jpg మెరుగైన పేరుకు దారిమార్పు చేశాను. లైసెన్స్ వివరాలు చేర్చాలి. తొలగించాను
20181228 File:Andhra_Pradesh_Secreteriat.jpg కామన్స్ లో వున్నందున స్థానికంగా తొలగించాను.
20181225 File:Gudur_Junction_railway_station.jpg కామన్స్ లోకి enwp నుండి తరలించి స్థానికంగా తొలగించాను
20180322 File:అరటికాయ_(నిమ్మకాయ)_కూర.jpg స్వంత చిత్రం. లైసెన్స్ చేర్చబడింది.
20180321 File:బర్బాటీ_పోపు_కూర.jpg స్వంత చిత్రం. లైసెన్స్ చేర్చబడింది.
20180321 File:Coconut_shell.jpg స్వంత చిత్రం. లైసెన్స్ చేర్చబడింది.
20180321 File:బర్బాటీలు.jpg స్వంత చిత్రం. లైసెన్స్ చేర్చబడింది.
20180321 File:అరటికాయ_కూర_(నిమ్మకాయ).2.jpg స్వంత చిత్రం. లైసెన్స్ చేర్చబడింది.
20160424 File:Deccan-odyssey-logo.png License info from enwp added
20160420 File:Sa-ms_SF_Exp.jpeg Available on commons, local file deleted
20151023 File:12241_Allahabad_Intercity_Express_trainboard.jpg Available on commons, local file deleted
20151023 File:Chennai-Coimbatore_Shatabdi_Express_with_LHB_rake.jpg no permission from owner flagged on enwp, commons. Local copy deleted.
20151022 File:Amaravati_buddha.jpg ప్రధానపేరుబరి వ్యాసంలో వాడబడలేదు. కావున తొలగించవచ్చు
20151007 File:Baiyappanahalli_Metro_Station_Exterior.JPG కామన్స్ లో వున్నందున స్థానికంగా తొలగించాను
20150129 File:Joppen1907MysoreChickDeoWadiyar1704.jpg లైెసెన్స్ వివరాలున్నాయి. ఏమి చేయనవసరంలేదు


వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}}, {{Non-free use rationale}} వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో ఏమైనా సందేహాలుంటే అడగండి. నేను సహాయం చేస్తాను. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 09:52, 22 అక్టోబరు 2021 (UTC)Reply

పై జాబితాలో దస్త్రం:Baiyappanahalli Metro Station Exterior.JPG కామన్స్ లో అందుబాటులో వున్నందున, స్థానిక ప్రతి తొలగించాను. గమనించండి. అర్జున (చర్చ) 10:00, 22 అక్టోబరు 2021 (UTC)Reply
@JVRKPRASAD గారు, పై జాబితాను తనిఖీ చేసి వ్యాఖ్యలు చేర్చాను. లైసెన్స్ వివరాలు చేర్చవలసిన ఫైళ్లకు ఒక వారంలో (అనగా 3 నవంబర్ 2021 లోగా) మీరు తగిన లైసెన్స్ ను చేర్చమని కోరుతున్నాను. అలాచేర్చనిచో ఆ ఫైళ్లను వికీపీడియాలో తొలగింపుకు గురవుతాయని గమనించి సహకరించ ప్రార్ధన. మీకేమైనా సందేహాలుంటే వెంటనే స్పందించండి. అర్జున (చర్చ) 09:31, 26 అక్టోబరు 2021 (UTC)Reply
అర్జున గారు, వికీపీడియాకు అనుగుణంగా నేను చేర్చిన ఎటువంటి సమాచారము అయిననూ నా అనుమతి లేకుండానే ఎవరైననూ నిరభ్యంతరముగా తొలగించవచ్చును. నాకు ఎటువంటి అభ్యంతరము లేదండి. JVRKPRASAD (చర్చ) 08:06, 29 అక్టోబరు 2021 (UTC)Reply
@JVRKPRASAD గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. అర్జున (చర్చ) 05:01, 6 నవంబరు 2021 (UTC)Reply
@JVRKPRASAD ఫైళ్లు పరిశీలించి సారాంశం మూస {{Information}} చేర్చడం లేక తొలగించడం చేశాను. ఏమైనా పొరబాటు జరిగివుంటే తెలియచేయండి. అర్జున (చర్చ) 05:30, 6 నవంబరు 2021 (UTC)Reply
అర్జున గారు, నా స్వంత చిత్రాలకు అనుమతి ఇచ్చాను. మిగతావి దయచేసి తొలగించగలరు. అవి ఎవరివో నాకు తెలియదు. నా స్వంత వాటికి ఎటువంటి అనుమతి కావాలో ఒక ఉదాహరణ ఇక ముందు ఇస్తే తప్పకుండా జతచేసి సంతకం చేస్తాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 07:13, 6 నవంబరు 2021 (UTC)Reply

@JVRKPRASAD గారు, ఇప్పటికే వున్న చిత్రాలలో ఇంకా సవరించవలసినవి క్రింద ఇచ్చాను. పైన సవరించిన విధంగా సవరించండి. అనగా {{Information}}, {{Non-free use rationale}} వర్గం:Wikipedia_image_copyright_templates లో గల సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చండి.

File:అనగనగా-2.పుస్తకము_పుట.tif
File:61px-Vishwanathan_Anand.jpg
File:Mvsivan.jpg
File:Jvrkp.vja.ap.Balaji.jpg
File:NASA-14090-Comet-C2013A1-SidingSpring-Hubble-20140311.jpg
File:220px-Thangi_Satyanarayana1.JPG
File:Asteroid2006DP14.jpg
అర్జున (చర్చ) 06:48, 7 నవంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@JVRKPRASAD గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply

మీరు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

మార్చు

@JVRKPRASAD గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 01:11, 11 జనవరి 2022 (UTC)Reply

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

మార్చు

@JVRKPRASAD గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)Reply

File permission problem with దస్త్రం:Brahmotsavam.jpg

మార్చు
 

Thanks for uploading దస్త్రం:Brahmotsavam.jpg. I noticed that while you provided a valid copyright licensing tag, there is no proof that the creator of the file has agreed to release it under the given license.

If you are the copyright holder for this media entirely yourself but have previously published it elsewhere (especially online), please either

  • make a note permitting reuse under the CC-BY-SA or another acceptable free license (see this list) at the site of the original publication; or
  • Send an email from an address associated with the original publication to permissions-en@wikimedia.org, stating your ownership of the material and your intention to publish it under a free license. You can find a sample permission letter here. If you take this step, add {{OTRS pending}} to the file description page to prevent premature deletion.

If you did not create it entirely yourself, please ask the person who created the file to take one of the two steps listed above, or if the owner of the file has already given their permission to you via email, please forward that email to permissions-en@wikimedia.org.

If you believe the media meets the criteria at Wikipedia:Non-free content, use a tag such as {{non-free fair use}} or one of the other tags listed at Wikipedia:File copyright tags#Fair use, and add a rationale justifying the file's use on the article or articles where it is included. See Wikipedia:File copyright tags for the full list of copyright tags that you can use.

If you have uploaded other files, consider checking that you have provided evidence that their copyright owners have agreed to license their works under the tags you supplied, too. You can find a list of files you have created in your upload log. Files lacking evidence of permission may be deleted one week after they have been tagged, as described on criteria for speedy deletion. You may wish to read the Wikipedia's image use policy. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. MGA73 (చర్చ) 18:23, 20 మే 2022 (UTC)Reply

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ చేతిలో ఒక జవాబు చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏముంటుంది

మార్చు

మీ అభిప్రాయం పంపించండి 103.99.8.44 15:16, 5 అక్టోబరు 2022 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:25, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

{{subst:tfd notice|1=మూస:అంతరిక్షం 2014}} చదువరి (చర్చరచనలు) 07:03, 21 ఫిబ్రవరి 2024 (UTC)Reply

భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2015 లో సృష్టించబడింది.శీర్షిక ఒక్కటే తెలుగులో ఉంది.మిగతా పాఠ్యం అంతా ఆంగ్లంలో ఉంది.2024 మే 20 లోపు అనువదించకపోతే తోలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:16, 6 మే 2024 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:16, 6 మే 2024 (UTC)Reply