స్వాగతం

మార్చు
MUSHINI SHIVA గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

MUSHINI SHIVA గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Rajasekhar1961 (చర్చ) 06:55, 12 ఫిబ్రవరి 2015 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
వికీపీడియాను ఎంతవరకూ నమ్మొచ్చు?

తెలుగు వికీపీడియా రోజురోజుకీ మెరుగవుతుంది. కానీ...

...ఇక్కడ ఎవరయినా ఏ వ్యాసానయినా మార్చవచ్చు, కాబట్టి వారి వారి సొంత అభిప్రాయాలతో అన్ని వ్యాసాలూ నిండిపోయే ప్రమాదం ఉంది, లేదా వ్యాసాలలో ఉన్న సమాచారం బాగా పాతబడిపోయి ఉండవచ్చు, లేదా వ్యాసంమొత్తం పూర్తిగా తప్పుడు సమాచారంతో నిండిపోయు ఉండవచ్చు. ఇవన్నిటినీ నిరోధించటానికి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని వాడుకునే ముందు నమ్మకమైన మూలాలతో ఇక్కడ ఉన్న సమాచారాన్ని పరిశీలించాలి.

ఇక్కడ వ్యాసాలను మార్చేవారితో పాటుగా బోలెడంతమంది చదువుతూ ఉండేవాళ్లు ఉంటారు, వారితో పాటుగా ఎవరెవరు ఏయే పేజీలలో మార్పులు చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనించే సభ్యులు కూడా ఉంటారు. ఇంకొంతమంది కొన్ని పేజీలను తమ వీక్షణా జాబితాలో చేర్చుకుని మరీ వాటిపై జరుగుతున్న మార్పులను గమనిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణంగా ఎవరయినా తప్పుడు సమాచారాన్ని చేరిస్తే దాన్ని వెంటే సరిదిద్దేవారు కూడా ఉంటారు. కాకపోతే కొత్త కొత్త తప్పులు వ్యాసాలలోకి వస్తూనే ఉంటాయి, కాబట్టి నాణ్యత పెరుగుతుందా అంటే, పెరుగుతుంది అని గట్టిగా చెప్పలేము, అయినా కూడా మీకు ఎక్కడయినా వ్యాసాలలో తప్పులుంటే వాటిని సరిచేస్తూ ఉండండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 06:55, 12 ఫిబ్రవరి 2015 (UTC)Reply

about downloading the information

మార్చు

{{సహాయం కావాలి}}  Y సహాయం అందించబడింది

how can we download any information from the wikipedia through the online

ముషిని శివగారూ, మీకు కావలసిన విషయాన్ని పైన గల వెతుకు పెట్టెలో తెలుగు లో టైప్ చేసి ఎంటర్ నొక్కండి. తెవికీలో ఆ వ్యాసం ఉంటే వస్తుంది. ఒకవేళ లేనిచో మీరు ఆ వ్యాసాన్ని వ్రాయండి. వ్యాసం వ్రాయునపుడు ఏదైనా సమస్యలుంటే సహాయాన్ని అభ్యర్థించండి. ఎవరైనా సహాయపడగలరు.-- కె.వెంకటరమణ 13:38, 16 ఫిబ్రవరి 2015 (UTC)Reply