వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు జరిపారో తెలుపడానికే, కాని, వ్యాసాలలో చెయ్యరాదు సుమండీ.)
మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.
తెవికీ కిస్వాగతం మీవంటి వారి అవసరం తెవికీ కి ఎంతో ఉంది. తెవికీ తటస్థ దృక్కోణం తో నిర్మితమౌతున్న విజ్ఞాన సర్వసం. ఇందులో వ్యక్తి గతమైన విషయాలు ఫోటోలు వ్రాతలు ఉండరాదు, ఎందువలనంటే ఇది బ్లాగు కాదు కదా!!!!!! అర్థం చేసుకొని మీసేవలు కొనసాగిస్తారని భావిస్తున్నాను. మీ అంటించిన బొమ్మ కొద్ది సమయం లో తొలగించబడుతుంది.--మాటలబాబు14:13, 15 జూన్ 2007 (UTC)Reply
ఈ నాటి చిట్కా...
ఎక్కడ ప్రారంభించాలి
వికీపీడియాలో మీ రచనలను ఎక్కడ ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా?. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మీ ఊరి గురించి వికీపీడియాలో లేకపోతే మీ ఊరి గురించి వ్రాయండి. లేదా ఈ వారము సమైక్య కృషి అన్న లింకుపై నొక్కి, ఇప్పుడు మార్పులు అవసరమైన పేజీలేవో తెలుసుకోండి.