Ramesh kona గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
మీరు ఇటీవలి మార్పులను గమనిస్తూ ఉండవచ్చు. ఆ సమయంలో ఏసభ్యుడైనా ఏదైనా అనుచిత మార్పులు చేస్తున్నట్లయితే, ఆ సభ్యుని చర్చా పేజీలో మీరు ఒక హెచ్చరిక చేర్చవచ్చు. అయితే ఈ విషయాన్ని సభ్యులకు చాలా సున్నితంగా చెప్పాలన్న సంగతి మరచి పోవద్దు. ఎందుకంటే వివాదాలకు, కఠిన పదజాలానికి వికీపీడియా ఆమడ దూరంలో ఉంటుంది.