SuswethaK(CIS-A2K) గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

SuswethaK(CIS-A2K) గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పైభాగం లోని ( లేక ) బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (సంతకం చర్చా పేజీల్లో మాత్రమే చెయ్యాలి, చర్చ ఎవరు చేసారో తెలియడానికి. వ్యాసాలలో సంతకం చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   శ్రీరామమూర్తి (చర్చ) 11:24, 21 ఆగస్టు 2019 (UTC)Reply



ఈ నాటి చిట్కా...
పరిచయ పాఠ్యం దిద్దుబాటు చిట్కా

సాధారణంగా ఒక వ్యాసం పరిచయ పాఠ్యంలో దిద్దుబాటు చెయ్యాలంటే వ్యాసం మొత్తాన్ని దిద్దుబాటు చెయ్యాలి. ఒక వేళ ఆవ్యాసం పెద్దదిగా ఉంటే బ్రౌజర్ నెమ్మదిగా నడుస్తుంది. కేవలం పరిచయ పాఠ్యాన్ని మాత్రమే మార్చడానికి ఈ చిట్కా వాడవచ్చు. ఒక సారి మొత్తం వ్యాసాన్ని మార్చు అని నొక్కిన తర్వాత, మీ బ్రౌజర్ లోని అడ్రస్ బార్ లో ఇదివరకే ఉన్న అడ్రసుకు &section=0 అని చేర్చి మళ్ళీ పేజీని లోడ్ చేస్తే సరి. దిద్దుబాటు ఏరియాలో కేవలం పరిచయపాఠ్యం మాత్రమే కనిపిస్తుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

శ్రీరామమూర్తి (చర్చ) 11:24, 21 ఆగస్టు 2019 (UTC)Reply