వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 15
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/5/59/Anna_Hazare_Jantar_Mantar_%28cropped%29.jpg/120px-Anna_Hazare_Jantar_Mantar_%28cropped%29.jpg)
- 1884: బ్రిటీష్ వ్యతిరేక బెంగాలీ భారతీయ విప్లవాత్మక, అంతర్జాతీయ విద్వాంసుడు తారక్ నాథ్ దాస్ జననం (మ.1958).
- 1890: భారత స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు ఈడ్పుగంటి రాఘవేంద్రరావు జననం (మ.1942).
- 1916: ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత హెర్బర్ట్ సైమన్ జననం (మ.2001).
- 1924: వయొలిన్ విద్వాంసుడు ద్వారం భావనారాయణ రావు జననం (మ.2000).
- 1937: భారతీయ సామాజిక కార్యకర్త అన్నా హజారే జననం.(చిత్రంలో)
- 1950: ప్రపంచ ఉక్కు రాజు లక్ష్మి నారాయణ్ మిత్తల్ జననం.
- 1958: దక్షిణాది సినిమా నటి జయమాలిని జననం.
- 1980: తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు చక్రి జననం (మ.2014).
- 1983: తెలుగు జాతి గర్వించే మహాకవి శ్రీశ్రీ మరణం (జ.1910).