దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
వివిధ దేశాలు, ఆధారిత ప్రాంతాలు జాబితా – జనసాంద్రత ప్రకారం – చదరపు కిలోమీటరుకు జనాభా – (List of countries and dependencies by population density in inhabitants/km²) ఇక్కడ ఇవ్వబడింది. దాదాపు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నాగాని గుర్తింపు లేని దేశాలు కూడా ఈ జాబితాలో చేర్చ బడ్డాయి కాని వాటి ర్యాంకులు ఇవ్వలేదు.
ఇక్కడ దేశాల వైశాల్యం గణించడంలో భూభాగం, భూభాగంలో ఉన్న నీటి ప్రదేశాలు (సరస్సులు, జలాశయాలు, నదులు వంటివి) కూడా పరిగణించబడ్డాయి. ఇందులో ఉన్న డేటా వివరాలు అధికభాగం 2005 జూలై ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా పరిస్థితుల నివేదిక (United Nations World Populations Prospects Report -2004 revision) నుండి గ్రహించ బడ్డాయి.
మొత్తం జనాభాను దేశ వైశాల్యంతో భాగించడం ద్వారా ఈ జనసాంద్రత లెక్క వేయబడింది. కనుక నగరాల జనసాంద్రత గానీ, ఆ జనాభా అవుసరాలను తీర్చడానికి ఆ దేశం కలిగి ఉన్న వనరులు గాని ఈ జాబితాలో సూచింపబడవు.
ర్యాంకు | దేశం / ప్రాంతం | జనసంఖ్య | వైశాల్యం (చ.కి.మీ) | జనసాంద్రత (చ.కి.మీ.కు జనసంఖ్య) |
— | ప్రపంచ జన సంఖ్య / జన సాంద్రత (భూభాగం మాత్ర) | 6,464,750,000 | 134,682,000 | 48 |
1 | మొనాకో | 35,253 | 1.49 | 23,660[1] |
2 | మకావొ (చైనా) | 460,162 | 26 | 17,699 |
3 | హాంగ్‌కాంగ్ (చైనా) | 7,040,885 | 1,099 | 6,407 |
4 | సింగపూర్ | 4,483,900 | 699.4 | 6,208 |
5 | జిబ్రాల్టర్ (యు.కె.) | 27,921 | 6 | 4,654 |
6 | వాటికన్ నగరం | 783 | 0.44 | 1,780 |
7 | మాల్టా | 401,630 | 316 | 1,271 |
8 | బెర్ముడా (యు.కె.) | 64,174 | 53 | 1,211 |
9 | మాల్దీవులు | 329,198 | 298 | 1,105 |
10 | బహ్రయిన్ | 726,617 | 694 | 1,047 |
11 | బంగ్లాదేశ్ | 141,822,300 | 143,998 | 985[2] |
12 | ఛానల్ దీవులు (బ్రిటిష్ ఆధారితం) | 149,463 | 195 | 766 |
13 | నౌరూ | 13,635 | 21 | 649 |
14 | తైవాన్ (ROC) | 22,894,384 | 35,980 | 636[3] |
15 | బార్బడోస్ | 269,556 | 430 | 627 |
– | సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్) | 33,102 | 53.2 | 622 |
16 | పాలస్తీనా భూభాగాలు | 3,702,212 | 6,020 | 615 |
17 | మారిషస్ | 1,244,663 | 2,040 | 610 |
18 | అరుబా (నెదర్లాండ్స్) | 99,468 | 180 | 553 |
– | మాయొట్టి (ఫ్రాన్స్) | 180,610 | 374 | 483[4] |
19 | దక్షిణ కొరియా | 48,846,823 | 99,538 | 480 |
20 | శాన్ మారినో నగరం | 28,117 | 61 | 461 |
21 | పోర్టోరికో (అ.సం.రా.) | 3,954,584 | 8,875 | 446 |
22 | తువాలు | 10,441 | 26 | 402 |
23 | నెదర్లాండ్స్ | 16,299,170 | 41,528 | 392 |
24 | మార్టినిక్ (ఫ్రాన్స్) | 395,932 | 1,102 | 359 |
25 | కొమొరోస్ | 797,902 | 2,235 | 357 |
26 | లెబనాన్ | 3,576,818 | 10,400 | 344 |
27 | రవాండా | 9,037,690 | 26,338 | 343 |
28 | మార్షల్ దీవులు | 61,963 | 181 | 342 |
29 | బెల్జియం | 10,419,050 | 30,528 | 341 |
30 | జపాన్ | 128,084,700 | 377,873 | 339 |
31 | భారతదేశం | 1,103,371,000 | 3,287,263 | 336 |
32 | ఎల్ సాల్వడోర్ | 6,880,951 | 21,041 | 327 |
– | సెయింట్ బార్తెలిమీ (ఫ్రాన్స్) | 6,852 | 21 | 326 |
33 | అమెరికన్ సమోవా (అ.సం.రా.) | 64,869 | 199 | 326 |
34 | వర్జిన్ దీవులు (అ.సం.రా. (అ.సం.రా.) | 111,818 | 347 | 322 |
35 | శ్రీలంక | 20,742,910 | 65,610 | 316 |
36 | రియూనియన్ (ఫ్రాన్స్) | 785,139 | 2,510 | 313 |
37 | గ్వామ్ (అ.సం.రా.) | 169,635 | 549 | 309 |
38 | హైతీ | 8,527,777 | 27,750 | 307 |
39 | సెయింట్ విన్సెంట్ & గ్రెనడీన్స్ | 119,051 | 388 | 307 |
40 | ఇస్రాయెల్ | 6,724,564 | 22,145 | 304 |
41 | సెయింట్ లూసియా | 160,765 | 539 | 298 |
42 | ఫిలిప్పీన్స్ | 83,054,480 | 300,000 | 277 |
43 | బురుండి | 7,547,515 | 27,834 | 271 |
44 | గ్రెనడా | 102,924 | 344 | 260 |
45 | ట్రినిడాడ్ & టొబాగో | 1,305,236 | 5,130 | 254 |
46 | వియత్నాం | 84,238,230 | 331,689 | 254 |
47 | గ్వాడలోప్ (ఫ్రాన్స్) | 405,000[5] | 1,628[5] | 249[5] |
48 | యునైటెడ్ కింగ్‌డమ్ | 59,667,840 | 242,900 | 246 |
49 | జమైకా | 2,650,713 | 10,991 | 241 |
50 | జర్మనీ | 82,689,210 | 357,022 | 232 |
51 | నెదర్లాండ్స్ యాంటిలిస్ (నెదర్లాండ్స్) | 182,656 | 800 | 228 |
52 | లైకెస్టీన్ | 34,521 | 160 | 216 |
53 | పాకిస్తాన్ | 157,935,100 | 796,095 | 198 |
54 | ఇటలీ | 58,092,740 | 301,318 | 193 |
55 | ఉత్తర కొరియా | 22,487,660 | 120,538 | 187 |
56 | నేపాల్ | 27,132,630 | 147,181 | 184 |
57 | ఆంటిగువా & బార్బుడా | 81,479 | 442 | 184 |
58 | డొమినికన్ రిపబ్లిక్ | 8,894,907 | 48,671 | 183 |
59 | లక్సెంబోర్గ్ నగరం | 464,904 | 2,586 | 180 |
60 | సీషెల్లిస్ | 80,654 | 455 | 177 |
61 | స్విట్జర్లాండ్ | 7,252,331 | 41,284 | 176 |
62 | ఉత్తర మెరియానా దీవులు (అ.సం.రా.) | 80,801 | 464 | 174 |
63 | కేమెన్ దీవులు (యు.కె.) | 45,017 | 264 | 171 |
64 | సెయింట్ కిట్స్ & నెవిస్ | 42,696 | 261 | 164 |
65 | సావొటోమ్ & ప్రిన్సిపె | 156,523 | 964 | 162 |
66 | మైక్రొనీషియా | 110,487 | 702 | 157 |
67 | కువైట్ | 2,686,873 | 17,818 | 151 |
68 | బ్రిటిష్ వర్జిన్ దీవులు (యు.కె.) | 22,016 | 151 | 146 |
69 | అండొర్రా | 67,151 | 468 | 143 |
70 | నైజీరియా | 131,529,700 | 923,768 | 142 |
71 | పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా | 1,315,844,000 | 9,596,961 | 137 |
72 | టోంగా | 102,311 | 747 | 137[6] |
73 | కిరిబాతి | 99,350 | 726 | 137 |
74 | గాంబియా | 1,517,079 | 11,295 | 134 |
75 | అంగ్విల్లా (యు.కె.) | 12,205 | 91 | 134 |
76 | ఐల్ ఆఫ్ మాన్ (యు.కె.) | 76,538 | 572 | 134 |
ట్రాన్స్‌నిస్ట్రియా | 555,347 | 4163 | 133[7] | |
77 | చెక్ రిపబ్లిక్ | 10,219,600 | 78,866 | 130 |
78 | డెన్మార్క్ | 5,430,590 | 43,094 | 126 |
79 | కేప్ వర్డి | 506,807 | 4,033 | 126 |
80 | థాయిలాండ్ | 64,232,760 | 513,115 | 125 |
81 | మాల్డోవా | 4,205,747 | 33,851 | 124 |
82 | పోలండ్ | 38,529,560 | 312,685 | 123[6] |
83 | ఉగాండా | 28,816,230 | 241,038 | 120 |
84 | ఇండొనీషియా | 222,781,500 | 1,904,569 | 117 |
85 | గ్వాటెమాలా | 12,599,060 | 108,889 | 116 |
86 | టోకెలావ్ దీవులు (న్యూజిలాండ్) | 1,378 | 12 | 115 |
87 | పోర్చుగల్ | 10,494,500 | 91,982 | 114 |
— | యూరోపియన్ యూనియన్ | 494,070,000 | 4,422,773 | 112 |
88 | స్లొవేకియా | 5,400,908 | 49,033 | 110 |
89 | ఫ్రాన్స్ మెక్సికో | 60,495,540 | 551,500 | 110 |
90 | అల్బేనియా | 3,129,678 | 28,748 | 109 |
91 | మలావి | 12,883,940 | 118,484 | 109 |
92 | హంగేరీ | 10,097,730 | 93,032 | 109 |
93 | టోగో | 6,145,004 | 56,785 | 108 |
94 | సెర్బియా | 9,396,411 | 88,361 | 106[3] |
95 | డొమినికా కామన్వెల్త్ | 78,940 | 751 | 105 |
96 | సిరియా | 19,043,380 | 185,180 | 103 |
97 | క్యూబా | 11,269,400 | 110,861 | 102 |
98 | అర్మీనియా | 3,016,312 | 29,800 | 101 |
99 | ఆస్ట్రియా | 8,189,444 | 83,858 | 98 |
100 | అజర్‌బైజాన్ | 8,410,801 | 86,600 | 97 |
101 | స్లొవేనియా | 1,966,814 | 20,256 | 97 |
102 | టర్కీ | 73,192,840 | 783,562 | 93 |
103 | ఘనా | 22,112,810 | 238,533 | 93 |
104 | రొమేనియా | 21,711,470 | 238,391 | 91 |
105 | సైప్రస్ | 835,307 | 9,251 | 90 |
106 | స్పెయిన్ | 43,064,190 | 505,992 | 85 |
107 | కోస్టారీకా | 4,327,228 | 51,100 | 85 |
108 | గ్రీస్ | 11,119,890 | 131,957 | 84 |
109 | క్రొయేషియా | 4,551,338 | 56,538 | 81 |
110 | మేసిడోనియా] | 2,034,060 | 25,713 | 79 |
ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ | 264,172 | 3,355 | 78[8] | |
111 | కంబోడియా | 14,071,010 | 181,035 | 78 |
112 | వల్లిస్ & ఫుటునా దీవులు (ఫ్రాన్స్) | 15,480 | 200 | 77 |
113 | సియెర్రా లియోన్ | 5,525,478 | 71,740 | 77 |
114 | ఉక్రెయిన్ | 46,480,700 | 603,700 | 77 |
115 | మలేషియా | 25,347,370 | 329,847 | 77 |
116 | బోస్నియా & హెర్జ్‌గొవీనియా | 3,907,074 | 51,197 | 76 |
117 | కుక్ దీవులు (న్యూజిలాండ్) | 17,954 | 236 | 76 |
118 | బెనిన్ | 8,438,853 | 112,622 | 75 |
119 | మయన్మార్ | 50,519,490 | 676,578 | 75 |
120 | ఈజిప్ట్ | 74,032,880 | 1,001,449 | 74 |
121 | కతర్ | 812,842 | 11,000 | 74 |
122 | మొరాకో | 31,478,460 | 446,550 | 70 |
123 | ఇథియోపియా | 77,430,700 | 1,104,300 | 70 |
124 | బల్గేరియా | 7,725,965 | 110,912 | 70 |
125 | ఇరాక్ | 28,807,190 | 438,317 | 66 |
126 | సమోవా | 184,984 | 2,831 | 65 |
127 | బ్రూనై | 373,819 | 5,765 | 65 |
128 | హోండూరస్ | 7,204,723 | 112,088 | 64 |
129 | జార్జియా (దేశం) | 4,474,404 | 69,700 | 64 |
130 | ఫ్రెంచ్ పోలినీసియా (ఫ్రాన్స్) | 256,603 | 4,000 | 64 |
131 | జోర్డాన్ | 5,702,776 | 89,342 | 64 |
132 | తూర్పు తైమూర్ | 947,064 | 14,874 | 64 |
132 | టర్క్స్ & కైకోస్ దీవులు (యు.కె.) | 26,288 | 417 | 63[6] |
134 | టునీషియా | 10,102,470 | 163,610 | 62 |
135 | స్వాజిలాండ్ | 1,032,438 | 17,364 | 59 |
136 | ఉజ్బెకిస్తాన్ | 26,593,120 | 447,400 | 59 |
137 | సెనెగల్ | 11,658,170 | 196,722 | 59 |
138 | లెసోతో | 1,794,769 | 30,355 | 59 |
139 | ఐర్లాండ్ రిపబ్లిక్ | 4,147,901 | 70,273 | 59 |
140 | కెన్యా | 34,255,720 | 580,367 | 59 |
141 | ఐవరీ కోస్ట్ | 18,153,870 | 322,463 | 56 |
142 | మెక్సికో | 107,029,400 | 1,958,201 | 55 |
143 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4,495,823 | 83,600 | 54 |
144 | లిథువేనియా | 3,431,033 | 65,300 | 53 |
145 | బర్కీనా ఫాసో | 13,227,840 | 274,000 | 48 |
146 | బెలారస్ | 9,755,106 | 207,600 | 47 |
147 | ఈక్వడార్ | 13,228,420 | 283,561 | 47 |
148 | ఫిజీ | 847,706 | 18,274 | 46 |
149 | భూటాన్ | 2,162,546 | 47,000 | 46 |
150 | ఆఫ్ఘనిస్తాన్ | 29,863,010 | 652,090 | 46 |
151 | తజకిస్తాన్ | 6,506,980 | 143,100 | 45 |
152 | మాంటినిగ్రో | 630,548 | 14,026 | 45[3] |
153 | మాంట్‌సెరాట్ (యు.కె.) | 4,488 | 102 | 44 |
154 | గినియా-బిస్సావు | 1,586,344 | 36,125 | 44 |
155 | పలావు | 19,949 | 459 | 43 |
156 | పనామా | 3,231,502 | 75,517 | 43 |
157 | నికారాగ్వా | 5,486,685 | 130,000 | 42 |
158 | ఇరాన్ | 69,515,210 | 1,648,195 | 42 |
159 | టాంజానియా | 38,328,810 | 945,087 | 41[6] |
160 | సెయింట్ హెలినా (యు.కె.) | 4,918 | 122 | 40 |
161 | కొలంబియా | 45,600,240 | 1,138,914 | 40 |
162 | యెమెన్ | 20,974,660 | 527,968 | 40 |
163 | దక్షిణ ఆఫ్రికా | 47,431,830 | 1,221,037 | 39 |
164 | గినియా | 9,402,098 | 245,857 | 38 |
165 | ఎరిట్రియా | 4,401,357 | 117,600 | 37 |
166 | లాత్వియా | 2,306,988 | 64,600 | 36 |
167 | కామెరూన్ | 16,321,860 | 475,442 | 34 |
168 | జిబౌటి నగరం | 793,078 | 23,200 | 34 |
169 | ఫారో దీవులు (డెన్మార్క్) | 47,017 | 1,399 | 34 |
170 | జింబాబ్వే | 13,009,530 | 390,757 | 33 |
నగొర్నొ-కరబఖ్ | 145,000 | 4,400 | 33[9] | |
171 | మడగాస్కర్ | 18,605,920 | 587,041 | 32 |
172 | అమెరికా సంయుక్త రాష్ట్రాలు | 298,212,900 | 9,629,091 | 31 |
Republic of Abkhazia | 215,972 | 7,138 | 30[10][ఆధారం యివ్వలేదు] | |
173 | ఎస్టోనియా | 1,329,697 | 45,100 | 29 |
174 | లైబీరియా | 3,283,267 | 111,369 | 29 |
175 | వెనిజ్వెలా | 26,749,110 | 912,050 | 29 |
176 | కిర్గిజిస్తాన్ | 5,263,794 | 199,900 | 26 |
177 | లావోస్ | 5,924,145 | 236,800 | 25 |
178 | మొజాంబిక్ | 19,792,300 | 801,590 | 25 |
179 | కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్ | 57,548,740 | 2,344,858 | 25 |
సోమాలిలాండ్ | 3,500,000 | 137,600 | 25[11] | |
180 | సెయింట్ పియెర్ & మికెలాన్ (ఫ్రాన్స్) | 5,769 | 242 | 24 |
181 | బహామాస్ | 323,063 | 13,878 | 23 |
182 | బ్రెజిల్ | 186,404,900 | 8,514,877 | 22 |
183 | పెరూ | 27,968,240 | 1,285,216 | 22 |
184 | చిలీ | 16,295,100 | 756,096 | 22 |
185 | స్వీడన్ | 9,041,262 | 449,964 | 20.0 |
186 | ఉరుగ్వే | 3,463,197 | 175,016 | 19.8 |
187 | ఈక్వటోరియల్ గునియా | 503,519 | 28,051 | 18.0 |
దక్షిణ ఓస్సెషియా | 70,000 | 3,900 | 17.9[12] | |
188 | వనువాటు | 211,367 | 12,189 | 17.3 |
189 | సొలొమన్ దీవులు | 477,742 | 28,896 | 16.5 |
190 | ఫిన్లాండ్ | 5,249,060 | 338,145 | 15.5 |
191 | జాంబియా | 11,668,460 | 752,618 | 15.5 |
192 | పరాగ్వే | 6,158,259 | 406,752 | 15.1 |
193 | న్యూజిలాండ్ | 4,028,384 | 270,534 | 14.9 |
194 | సూడాన్ | 36,232,950 | 2,505,813 | 14.5 |
195 | అర్జెంటీనా | 38,747,150 | 2,780,400 | 13.9 |
196 | అల్జీరియా | 32,853,800 | 2,381,741 | 13.8 |
197 | పిట్‌కెయిర్న్ దీవులు (యు.కె.) | 67 | 5 | 13.4 |
198 | సోమాలియా | 8,227,826 | 637,657 | 12.9 |
199 | అంగోలా | 15,941,390 | 1,246,700 | 12.8 |
200 | న్యూ కాలెడోనియా (ఫ్రాన్స్) | 236,838 | 18,575 | 12.8 |
201 | పాపువా న్యూగినియా | 5,887,138 | 462,840 | 12.7 |
202 | నార్వే | 4,620,275 | 385,155 | 12.0 |
203 | బెలిజ్ | 269,736 | 22,966 | 11.7 |
204 | కాంగో రిపబ్లిక్ | 3,998,904 | 342,000 | 11.7 |
205 | సౌదీ అరేబియా | 24,573,100 | 2,149,690 | 11.4 |
206 | నైజర్ | 13,956,980 | 1,267,000 | 11.0 |
207 | మాలి | 13,518,420 | 1,240,192 | 10.9 |
208 | తుర్క్‌మెనిస్తాన్ | 4,833,266 | 488,100 | 9.9 |
209 | రష్యా | 143,201,600 | 17,098,242 | 8.4 |
210 | బొలీవియా | 9,182,015 | 1,098,581 | 8.4 |
211 | ఒమన్ | 2,566,981 | 309,500 | 8.3 |
212 | చాద్ | 9,748,931 | 1,284,000 | 7.6 |
213 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 4,037,747 | 622,984 | 6.5 |
214 | నియూ (న్యూజిలాండ్) | 1,445 | 260 | 5.6 |
215 | కజకస్తాన్ | 14,825,110 | 2,724,900 | 5.4 |
216 | గబాన్ | 1,383,841 | 267,668 | 5.2 |
217 | గయానా | 751,218 | 214,969 | 3.5 |
218 | లిబియా | 5,853,452 | 1,759,540 | 3.3 |
219 | కెనడా | 32,268,240 | 9,970,610 | 3.2 |
220 | బోత్సువానా | 1,764,926 | 581,730 | 3.0 |
221 | మారిటేనియా | 3,068,742 | 1,025,520 | 3.0 |
222 | ఐస్‌లాండ్ | 294,561 | 103,000 | 2.9 |
223 | సూరీనామ్ | 449,238 | 163,820 | 2.7 |
224 | ఆస్ట్రేలియా | 20,155,130 | 7,741,220 | 2.6 |
225 | నమీబియా | 2,031,252 | 824,292 | 2.5 |
226 | ఫ్రెంచ్ గయానా (ఫ్రాన్స్) | 187,056 | 90,000 | 2.1 |
227 | మంగోలియా | 2,646,487 | 1,564,116 | 1.7 |
228 | పశ్చిమ సహారా | 341,421 | 266,000 | 1.3 |
229 | ఫాక్లాండ్ దీవులు (యు.కె.) | 3,060 | 12,173 | 0.25 |
230 | గ్రీన్‌లాండ్ (డెన్మార్క్) | 56,916 | 2,175,600 | 0.026 |
ఆధారాలు: United Nations World Population Prospects (2004 revision). 2005 సమాచారం.
గమనించవలసినవి, సూచనలు, మూలాలు
మార్చు- ↑ మొనాకో దేశం తన లెక్కలలో ఇంకా ఎక్కువ వైశాల్యం లెక్కిస్తుంది. కనుక జన సాంద్రత చ.కి.మీ.కు 18,078 గా లెక్క వేస్తారు.
- ↑ ప్రపంచ బ్యాంకు తాజా అభివృద్ధి సూచికల ప్రకారం జన సాంద్రత చ.కి.మీ.కు 1,090
- ↑ 3.0 3.1 3.2 CIA World Factbook Archived 2008-08-12 at the Wayback Machine నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి.. తైవాన్ – 2005 సమాచారం; సెర్బియా 2002 సమాచారం; మాంటినిగ్రో 2004 సమాచారం.
- ↑ INSEE Mayotte నుండి జన సంఖ్య, వైశాల్యం, జన సాంద్రత లెక్క వేయబడ్డాయి..
- ↑ 5.0 5.1 5.2 సెయింట్ మార్టిన్ (ఫ్రాన్స్), సెయింట్ బార్తెలిమీ లను మినహాయించి. ఫిబ్రవరి 22 , 2007 నుండి ఈ ప్రాంతాలను గ్వాడలోప్ నుండి వేరు చేశారు.
- ↑ 6.0 6.1 6.2 6.3 జన సాంద్రత ఇక్కడ లెక్కగట్ట బడింది. (ఐ.రా.స. సమాచారం లెక్కలో తేడా కనిపించినందున).
- ↑ "2004 జనాభా లెక్కల ప్రకారం". Archived from the original on 2006-04-23. Retrieved 2007-08-05.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help) - ↑ 2006 జనాభా లెక్కల ప్రకారం
- ↑ "2002 జనాభా అంచనాల ప్రకారం". Archived from the original on 2008-06-19. Retrieved 2007-08-05.
- ↑ 2003 జనాభా లెక్కల ప్రకారం. అబ్ ఖజియా దేశంలో షుమారు 83% భాగం మాత్రమే అబ్ ఖజియా రిపబ్లిక్ అధీనంలో ఉన్నది. ఈ భాగం వైశాల్యం మాత్రమే సాంద్రత లెక్కలో వాడబడింది.[1] Archived 2006-09-19 at the Wayback Machine
- ↑ 2005 జనాభా అంచనాల ప్రకారం.[2] [3]
- ↑ 2002 జనాభా అంచనాల ప్రకారం
ఇవి కూడా చూడండి
మార్చుఇవి కూడా చూడండి
మార్చు- ప్రపంచ జనాభాకు సంబంధించిన కొన్ని జాబితాలు
- దేశాల జాబితా – జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 2005 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – 1907 జనసంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – జనసాంద్రత క్రమంలో
- దేశాల జాబితా – జననాల రేటు క్రమంలో
- దేశాల జాబితా – ఆంగ్లభాష మాట్లాడేవారి సంఖ్య క్రమంలో
- దేశాల జాబితా – అక్షరాస్యత క్రమంలో
- దేశాల జాబితా – పేదరికంలో ఉన్న జనసంఖ్య శాతం క్రమంలో
- దేశాల జాబితా – మానవ అభివృద్ధి సూచికలు