కె.ఆర్.విజయ
కె.ఆర్.విజయ దక్షిణభారత సినీనటి. పున్నాగై అరసి (పున్నాగ పూల వంటి నవ్వులు కలది) అని బిరుదునందుకున్న విజయ నాలుగు దశాబ్దాలపాటు సినీరంగములో పనిచేసినది.[1]
కె ఆర్ విజయ | |
---|---|
జననం | నవంబరు 30, 1948 ట్రావెన్‌కోర్(తిరువనంతపురం), కేరళ, భారతదేశం |
ప్రసిద్ధి | నటీమణి |
బంధువులు | రాగసుధ కె.ఆర్. సావిత్రి కె.ఆర్. వత్సల |
జననం
మార్చునవంబరు 30, 1948లో కేరళ లో జన్మించారు. విజయ తల్లి కల్యాణి అదే రాష్ట్రానికి చెందినది కాగా, తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిత్తూరుకు చెందినవాడు. ఈమె బాల్యం చాలామటుకు తమిళనాడులోని పళనిలో గడిచినది. ఈమె తండ్రి ఎం.ఆర్.రాధా డ్రామా కంపెనీలో పనిచేస్తూ సినిమాలలో నటించి పేరుతెచ్చుకోవాలని కలలుకన్నాడు.
విజయ బాల్యం నుండి రంగస్థలంపై నాట్య ప్రదర్శనలు చేసేది. ఈ కార్యక్రమాలను టీ.వీలో ప్రసారం చేసేవారు. అలాంటి మద్రాసులో జరిగిన ఒక టీ.వీ కార్యక్రమాన్ని చూసిన నటుడు జెమినీ గణేశన్ ఆమె నటనకు ముగ్ధుడై సినీ తార అయ్యేందుకు మంచి అవకాశాలున్నాయని ప్రోత్సహించాడు. విజయ కె.ఎస్.గోపాలకృష్ణన్ దర్శకత్వం వహించిన కర్పగం సినిమాతో రంగప్రవేశం చేసింది. ఈ సినిమాలో కథానాయకుడు జెమినీయే.
ఈమె సోదరి కుమార్తె అనూష హీరోయిన్ గా గోల్‌మాల్ గోవిందం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్ వంటి చిత్రాల్లో నటించింది.
నటించిన చిత్రాలు
మార్చు- 100% లవ్ (2011)
- చుక్కల్లో చంద్రుడు (2006)
- చంద్రముఖి (2005) .... Senthil's Mother
- నాయకుడు (2005)
- Shock (2004)
- Ondagona Baa (2003) .... Raghu's grandmother
- Mr. Brahmachari (2003) .... Vasumathi
- Nakshathrakkannulla Rajakumaran Avanundoru Rajakumari (2002) .... Bhageerathiyamma
- Jai Ganesh Deva (2001)
- Pranaya Nilavu (1999) .... Lakshmi
- Thirumanassu (1995) .... Thampuratti
- భైరవ ద్వీపం (1994)
- Champakkulam Thachan (1992) .... Karthyayani
- Appu (1990)
- అన్న-తమ్ముడు (1990)
- ఇద్దరూ ఇద్దరే (1990)
- మా ఇంటి కృష్ణుడు (1990)
- సూత్రధారులు (1990) .... Yashodamma
- Simon Peter Ninakku Vendi (1988) .... Savithri
- యోగి వేమన (1988)
- Sreedharante Onnam Thirumurivu (1987) .... Sarada
- మజ్ఞు (1987)
- జగన్మాత (1987) ... పార్వతి
- విశ్వనాధ నాయకుడు (1987)
- శ్రీదత్త దర్శనం (1985) .... Renuka
- Ithiri Poove Chuvannapoove (1984) .... Meenakshi
- Parannu Parannu Parannu (1984) .... Susan
- Alolam (1982) .... Savithri
- John Jaffer Janardhanan (1982) .... Sumathy
- Rishi Moolam (1980)
- శ్రీ వినాయక విజయం (1980) .... Durga Devi
- Ezhamkadalinakkare (1979) .... Lakshmi
- Mamangam (1979) .... Manka
- Pathinaru Vayathinile (1977)
- Nathayil Muthu (1973) .... Chelakannu
- Kurathi Magan (1972)
- తిండిపోతు రాముడు (1971)
- భలే పాప (1971)
- ఏకవీర (1969)
- ప్రేమకథ (1968)
- మాయా మందిరం (1968)
- Palmanam (1968)
- Ooty Varai Uravu (1967)
- Anveshichu Kandethiyilla (1967) .... Susamma
- Iru Malargal (1967)
- కాలచక్రం (1967)
- Kandan Karunai (1967) .... Muruga's Consort
- Paladai (1967)
- పట్టణతిల్ భూతం (1967)
- Thangai (1967) .... Leela
- Thiruvarutselvar (1967)
- పరమానందయ్య శిష్యుల కథ (1966) .... Chitralekha
- సరస్వతీ శపథం (1966)
- Selvam (1966)
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- Yarukaka Azhudan (1966) .... Lodger
- Odeyil Ninnu (1965) .... Lakshmi as grown-up
- Kai Kodutha Deivam (1964)
- సర్వర్ సుందరం (1964) .... Radha
- Karpagam (1963)
మూలాలు
మార్చు- హిందూపత్రికలో విజయపై వ్యాసం Archived 2013-02-08 at the Wayback Machine
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో కె.ఆర్.విజయ పేజీ
- ↑ Andhrajyothy (17 November 2023). "కేఆర్ విజయ @ 60". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.