Manjarlapati kamalakar reddy
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/6/63/Wikipedia-logo.png/40px-Wikipedia-logo.png)
Manjarlapati kamalakar reddy గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (
లేక
) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
![](http://up.wiki.x.io/wikipedia/commons/thumb/e/e1/Wiki-help.png/75px-Wiki-help.png)
వికీపీడియాలో మీ రచనలను ఎక్కడ ప్రారంభించాలా అని ఆలోచిస్తున్నారా?. మీరు కనుక గ్రామీణ ప్రాంతానికి చెందిన వారైతే, మీ ఊరి గురించి వికీపీడియాలో లేకపోతే మీ ఊరి గురించి వ్రాయండి. లేదా ఈ వారము సమైక్య కృషి అన్న లింకుపై నొక్కి, ఇప్పుడు మార్పులు అవసరమైన పేజీలేవో తెలుసుకోండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల JVRKPRASAD (చర్చ) 00:20, 9 జనవరి 2019 (UTC)
సందేహం
మార్చు సహాయం అందించబడింది
నన్ను వీకిపీడియాలో కి చేర్చుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు సర్. నేను నా user word ( Manjarlapati kamalakar reddy) ద్వారా వికీపీడియా యాప్ నుండి log in అవుదామని ప్రయత్నం చేస్తుంటే.... రాంగ్ key word అని వస్తుంది. ఎందుకో అర్థం కావటం లేదు సర్ —Manjarlapati kamalakar reddy (చర్చ) 00:23, 9 జనవరి 2019 (UTC)
- Manjarlapati kamalakar reddy గారికి, కంప్యూటర్ తో ఖాతా ప్రారంభించితే కంప్యూటర్ లో ప్రవేశించి చూడండి. మీరు విజయవంతంగా ప్రవేశించగలిగితే మీ ఖాతా సరిగానేవున్నట్లు. వికీపీడియా పేరుతో రకరకాల యాప్ లు వుంటాయి. మీరు అధికారిక యాప్ను స్థాపించుకుని ప్రయత్నించండి.--అర్జున (చర్చ) 05:15, 21 జనవరి 2019 (UTC)