కశింకోట రైల్వే స్టేషను


కశింకోట రైల్వే స్టేషను భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, అనకాపల్లి జిల్లా లోని కశింకోటలో పనిచేస్తుంది. ఇది అనకాపల్లికి దగ్గరగా, విశాఖపట్నం నకు పొరుగున ఉన్న స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో నిర్వహించబడుతుంది.

కశింకోట రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
General information
Locationకశింకోట , అనకాపల్లి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates17°40′24″N 82°57′50″E / 17.673320°N 82.963825°E / 17.673320; 82.963825
Elevation36 మీ. (118 అ.)[1]
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Line(s)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ మార్గము
Platforms2
Tracksబ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeKSK
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE

చరిత్ర

మార్చు

1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది.[2]

ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు స్వాదీనం చేసుకున్నాయి.[3]

స్టేషను వర్గం

మార్చు

కశింకోట రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో 'డి ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి.

మూలాలు

మార్చు
  1. "KSK/Kasimkota".
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే