కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను

(కాకినాడ పోర్టు రైల్వే స్టేషను నుండి దారిమార్పు చెందింది)

కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను , (స్టేషను కోడ్:COA)[1]భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. తూర్పు గోదావరి జిల్లా లోని కాకినాడ, కాకినాడ పోర్ట్, ఈ ప్రాంతంలోని పరిశ్రమలు మొదలైన ప్రాంతాలకు ఈ స్టేషను సేవలు అదిస్తోంది. ఇది సామర్లకోట నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది.[2] ఇది దేశంలో 1314వ రద్దీగా ఉండే స్టేషను.[3]

కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను
కాకినాడ పోర్ట్
काकिनाड पोर्ट
భారతీయ రైల్వేస్టేషను
సాధారణ సమాచారం
Locationకాకినాడ, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°57′21″N 82°14′26″E / 16.9558°N 82.2405°E / 16.9558; 82.2405
Elevation9 మీ. (30 అ.)
లైన్లువిశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖ మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలు[బ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesలేదు
ఇతర సమాచారం
Statusపనిచేస్తున్నది
స్టేషను కోడుCOA
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Opened2011
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


కొత్త స్టేషను

మార్చు

కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషను రూ. 50 మిలియన్ (50 మిలియన్లు) ఖర్చుతో నిర్మించి, 2011 సం.లో ప్రారంభించబడింది. సామర్లకోట-కాకినాడ డబ్లింగ్ పనులకు షుమారు రూ. 980 మిలియన్లు రైలుమార్గము రెట్టింపు కొరకు ఖర్చు చేశారు.[4][5]

స్టేషను వర్గం

మార్చు

పిఠాపురం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[6] [7]

కొత్త లైన్ ప్రాజెక్ట్

మార్చు

2012-13 సంవత్సరానికి రైల్వే బడ్జెట్లో కాకినాడ-పిఠాపురం రైలు మార్గము ప్రాజెక్టు మంజూరు చేయబడింది[8]

మూలాలు

మార్చు
  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "Kakinada Town railway station info". India Rail Info. Retrieved 19 November 2015.
  3. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
  4. "Kakinada Port station to be opened next month". The Hindu, 31 August 2010. Archived from the original on 14 జనవరి 2012. Retrieved 25 January 2013.
  5. "Kakinada Port new railway station opened finally". South Central Railway. Archived from the original on 16 జూన్ 2013. Retrieved 25 January 2013.
  6. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  7. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
  8. "Salient features of Railway Budget 2012-13". SC Railway. Archived from the original on 19 నవంబరు 2015. Retrieved 25 January 2013.

బయటి లింకులు

మార్చు
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే జోన్