పద్మ విభూషణ్ పురస్కారం
భారతదేశపు రెండవ అతిపెద్ద పౌర పురస్కారం
పద్మ విభూషణ్ పురస్కారము జనవరి 2, 1954 నెలకొల్పబడింది. భారతరత్న తర్వాత అతి పెద్ద గౌరవముగా ఈ పురస్కారమును గుర్తిస్తారు. భారత రాష్ట్రపతి వివిధ రంగాలలో విశిష్ట సేవ నందించిన భారత పౌరులకు ఈ పతకమునిచ్చి గౌరవిస్తారు.
![పద్మవిభూషణ పురస్కారం.](http://up.wiki.x.io/wikipedia/te/0/0c/Padma_vibhushan_award.jpg)